పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వానికిని,అగోచరములు=గోచరములు కానేరవు (ఇట్టివారు రాజయోగమును సాదింపలెరనుట) తా. మితిలేక బోజనము సేయువాడును బొత్తిగా బోజనము సేయక ఉపవాసము ఉండు వాడను,ఎప్పుడు నిదురించు స్వబావము కలవాడును,బొత్తిగా నిదురయే లేనివాడును ఈ యోగము అభ్యసింపలేరు