ఈ పుట అచ్చుదిద్దబడ్డది
xi
సాక్షి సంపుటములు పునర్ముద్రణము చేయుటను పై నుండి పీఠికాపుర మహారాజుగారు, నాటి వావిళ్లవారు, అభినందించుచున్నట్లు, పానుగంటివారు ఆశీర్వదించు చున్నట్లు, నా కనిపించుచున్నది.
ఇది తెలుగువారికి తమ జాతీయ సంపదను తిరిగి చూచుకొనుటకు, అనుభవించుటకు బృహదవకాశము.
లలితానగరు
రాజమహేంద్రి.
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
15-11-90.