పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

మంజువాణి


మత్తకోకిల.

పంచసాయక సాయకంబులబారి కోర్వఁగఁజాల కే
నంచయాన వరించునప్పు డొకప్పుడున్ మిము గూడి వ
ర్తించరాదని

212

రుక్మాంగదచరిత్ర

కడమ తెలుసుకొనునది. ఇది సంధిప్రకరణం బిఁక విభక్తిప్రకరణం బెఱింగించెద.