ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
75
విభక్తిప్రకరణము
1 లక్షణము
గీ. | మహి నకారాంతములు తత్సమంబు జేయు | 1 |
చ. | అమితజగద్భయంకరువిషాగ్నియు నప్రతిహన్యమానవీ | 2 |
ఆదిపర్వము
చ. | అనుపమతేజు డున్నతభుజాగ్రుడు దుర్జయవైరినిగ్రహుం | 3 |
అరణ్యపర్వము
గీ. | అపుడు రాధేయు డమ్మైయి ననుజు పడుట | 4 |
విరాటపర్వము
ఉ. | ఆధృతరాష్ట్రు సేసిన యనర్ఘ్యమణిప్రవరానుబద్ధశో | 5 |
సభాపర్వము