ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
109
| గురిసెఁ గులిశధారల్ గుంఠితంబయ్యె దిక్కుం | 12 |
ఆదిపర్వము
వ. | ఇందులోఁ గులిశధారలు కుంఠితంబులయ్యె ననుటకుఁ గుంఠితంబయ్యెనని బహువచనమునకు, ఏకవచనమువిశేషణము బెట్టినాడు. | |
4 లక్షణము
గీ. | కలిగి యనునట్టియర్థంబు దెలుపుచోట | 13 |
మ. | హిమవంతంబున కేఁగి యొక్కయెడ నందేకాంత మొక్కర్తు నీ | 14 |
ఉత్తరరామాయణము
క. | అరుణాశ్వంబులు బూచిన | 15 |
విరాటపర్వము