ఈ పుట అచ్చుదిద్దబడ్డది
108
మంజువాణి
మ. | దివిజాధీశుసుధర్మయన్ సభ సముద్వీక్షింపు భూదేవ రెం | 9 |
సీ. | ఆవేశచూర్ణంబు లఖిలేంద్రియములకు | |
గీ. | గరళకంఠాట్టహాసంబు గర్వరేఖ | 10 |
కాశీఖండము
3 లక్షణము
క. | తెలుఁగునఁ బ్రాణిపదంబులు | 11 |
మాలిని. | సురపతిఁ సభఁ జూడంజూడ నంగారవృష్టుల్ | |