| కురువక మరువక సరళ క్రకర పుర, కరవీర ఖది రామ్లికా కరీర | |
తే. | పనస ఘనసార కదళికా ప్రముఖవివిధ, ఫలకుసుమగుచ్ఛకిసలయభరనమత్ప్ర | 97 |
మ. | సరసీనిర్మలనీరబిందుకణముల్ సమ్యగ్గతిం బూని వి | 98 |
తే. | తరుణీ నీ వచ్చటికి నేఁగి తత్తటాక, నీరముల స్నాన మొనరింప నీకు ఫలము | 99 |
వ. | అని కుంభసంభవుండు శౌనకమునీంద్రునకుం జెప్పిన నతం డతని నవ్వలికథావిధానం | 100 |
శా. | పారావారవిహార హారహిమరుక్పాటీరడిండీరమం | 101 |
క. | శంఖార్బుదసంఖ్యాహిత, పుంఖప్రాణాపహరణ భూరిరణాంచ | 102 |
మాలిని. | కథితశుభచరిత్రా కంజమిత్రాబ్జనేత్రా | 103 |
గద్యము. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రాజ్య
ధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగనామాత్యపుత్త్ర
సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ
తిమ్మకవిపార్వభౌమప్రణీతం బైనసర్పపురక్షేత్ర
మాహాత్మ్యం బనుపుణ్యచరిత్రంబునందు
ద్వితీయాశ్వాసము.