శ్రీశారదామ్బాయై నమః
సర్పపురమాహాత్మ్యము
తృతీయాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము శౌనకమహామునీంద్రున కగస్త్యుం డిట్లని చెప్పందొడంగె నట్లయ్యాగంతు | 2 |
స్త్రీరూపమును విడిచి నారదుండు నిజపూర్వవృత్తముల నెన్నుట
క. | తటిదుపమానజటావలి, పటికపుజపమాల కరవిపంచియు ధవళో | 3 |
తే. | జలధిలోపల వెడలిన శశియుఁబోలె, నిలిచి యత్యద్భుతం బాత్మ నివ్వటిల్ల | 4 |
ఆ. | తలఁచి కొలను వెడలి తత్తటాంతికవన, భూమి నొక్కపుప్పభూరుహంబు | 5 |
ఆ. | ఏమియద్భుతం బి దేమియాశ్చర్య మి, దేమివిస్మయం బి దేమిచిత్ర | 6 |
సీ. | కలఁ గంటిఁ గాఁబోలు గణుతించి చూచినఁ గల యనిద్రున కెట్లు గలుగనేర్చు | |