| ర్దనునిఁ బ్రతిష్ఠ చేసె విదితంబుగ నచ్చటఁ గల్గియున్నపా | 55 |
శేషుఁడు తపం బొనర్చుట
క. | అన నాఘటభవుఁ డిట్లను, మును కశ్యపుఁ డనెడు పరమమునికిం గద్రూ | 56 |
తే. | వారిపైఁ దల్లి కొండొకకారణమున, నలిగి శపియింప నందఱు నగ్నితప్తు | 57 |
క. | ధరఁ గల పుణ్యస్థలములు, దిరిగి తిరిగి మరలి యుదధితీరంబున శ్రీ | 58 |
తే. | కుముదకహ్లారకువలయవిమలకమల, సారసౌరభసహితకాసారతీర | 59 |
శా. | అక్షీణోగ్రతపస్సమాధి నటు నిదాహారముల్ మాని య | 60 |
సీ. | శంఖచక్రగదాసిశార్ఙ్గాయుధములతో, భవ్యజాంబూనదాంబరముతోడ | |
తే. | నెలమిఁ బ్రత్యక్షమై మ్రోల నిలిచియున్న, యాదినారాయణునిఁ బరమాత్ముఁ గాంచి | 61 |
తే. | అపుడు కరుణాపయోనిధి యైనశౌరి, వానిఁ గన్గొని యిట్లను వత్స యిచట | 62 |
క. | ఉరగా నీతపమునకుం, బరితోషము నొంది యేను బరువడి నీకున్ | 63 |
.