పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

కూచిమంచి తిమ్మకవిసార్వభౌమునిచే విరచితంబు

సర్పపురమాహాత్మ్యము

రా. నరసయ్యశాస్త్రులవారిచే

లేఖకప్రమాదాదిజనితదోషరహితంబులుగఁ

బరిష్కరింపఁబడి

చెన్నపురి

వేమూరు వెంకటకృష్ణమసెట్టి అండ్ సన్సుచే

ఆనందముద్రాక్షరశాలయందు ముద్రింపింపఁబడి

ప్రకటింపఁబడియె.

1896

.

[COPYRIGHT REGISTERED.]