8
స మీ ర కు మా ర వి జ య ము
| తే. | చక్రసంయుక్తిఁ జక్రివేషంబు బోలి, కేతువిస్ఫూర్తి గ్రహశాస్త్రరీతిఁ బోలి | 53 |
| మ. | కళుకుంగెంపులవాతెఱల్ బలరిపుగ్రావమ్ములం గప్పుఁగొ | 54 |
| తే. | తావి గులికెడుపారిజాతంపువిరుల, సరులు సిగఁ జుట్టి సురతానుసరణలీల | 55 |
| క. | సారవకైరవసారస, సౌరభగౌరవవిహారసారసమీరా | 56 |
| మ. | ఇన్ని తెఱంగులం గణుతి కెక్కినతత్పురిఁ బ్రోచు రత్నసం | 57 |
| శా. | ఆరామక్షితిపాలమౌళి సమరాహంకారనిశ్శంక లం | 58 |
| శా. | శోకక్రోధజరావిరోధమదసంక్షోభప్రలోభార్తిహృ | 59 |
| సీ. | కడకంటఁ గనుఁగొన్నఁ గడకంటఁగ నశించు దమితదౌర్గత్యాంధతమసపటలి | |
| తే. | నధికకారుణ్యరౌద్రాభయప్రదాన, సత్యసన్మానముల నేరు సాటి యనుచు | 60 |
| వ. | ఇత్తెఱంగున నత్తరణికులసుధార్ణవపూర్ణిమాచంద్రుండు నిస్తంద్రకీర్తిప్రభాసాం | |