ప్ర థ మా శ్వా స ము.
| | సౌధశృంగోజ్జ్వలస్తనకుంభములకు దారకలు ముత్యాలహారములు గాఁగ | |
| తే. | విపణిమార్గసమగ్రనవీనవృత్ర, నిగ్రహగ్రామతోరణానీక మఖిల | 44 |
| ఆ. | గోపురాగ్రహైమకుంభస్తనంబుల, కేతనాంశుకంబు వాతజాత | 45 |
| క. | ధర వర్షయైన మానస, సరసిం దగఁ జేరి హంససంతతి మఱి త | 46 |
| చ. | అహహ! వినీలనీలయుత మై తనరారినసౌధశృంగభా | 47 |
| మ. | సొగటాలాడినఁ బందె మియ్యవలె నంచున్ రంభ కొట్లాడగా | 48 |
| మ. | పురిఖేయంబుఁ బయోధియుం గని జనంబుల్ రెంటికిన్ భేద మే | 49 |
| సీ. | శ్రుతివిశంకటరవస్ఫుటసరస్వత్యాప్తి భువనాంచితక్రియాస్ఫురణఁ దనరి | |
| తే. | హరిని లోపలఁ బూని మర్యాద నూని, యఖిలవస్తువిధానవిఖ్యాతి నధిక | 50 |
| క. | కటవిగళన్మదలహరీ, పటల మురుల గిరుల సిరులఁ బ్రబలుఁ బురి మదో | 51 |
| క. | మొదలఁ దనతేజి మద మఱి, కదియ నదరి పొదల సొర నగరహయజవసం | 52 |