పీ ఠి క
5
| | నెంతయు సంతసించి తమరే చనుదెంచి పురాణదంపతుల్ | 26 |
| ఉ. | మో మటు ద్రిప్పఁబోఁడు కయి మోడ్చిన మెచ్చును మెచ్చి మ్రింగఁ డే | 27 |
| మ. | జనకావాసవిభూతి వర్ధిలి రసాంచజ్జన్మయుక్తిన్ నుతుల్ | 28 |
| క. | శుభకరుఁ డగుసంజీవ, ప్రభునిచరిత్రమఁట తత్ప్రబంధము సీతా | 29 |
| క. | అని మదిఁ దలఁచి మదాప్తుల, యనుమతి నతిసుకృతవతికి సస్మత్కృతికిన్ | 30 |
| సీ. | అభినవాంభోదమోహనలీలఁ జెలగియు హంసవంశోద్దీపకాత్ముఁ డయ్యెఁ | |
| తే. | దుస్తరము గాదె త్రిభువనస్తోత్రపాత్ర, చిత్రచారిత్రధాముఁ బవిత్రనాము | 31 |
షష్ఠ్యంతములు
| క. | ఏవంవిధగుణమణిసం, భావితహృదయాంబుజునకు బహుకలుషారం | 32 |
| క. | గహనాయతబహువిహరణ, కుహనాహరిణాపహరణగురుశరభృతికిన్ | 33 |
| క. | సాధ్వాచరికమహాధ్వర, విధ్వంసౌద్ధత్యదైత్యవీరోద్యతమా | 34 |
| క. | భువనాధికవిబుధాంతర, సవనాలంకారునకును సత్తామాత్ర | 35 |
| క. | తారకమంత్రాభ్యాసవి, హారపరాధీనునకు సుధాశనరక్షా | 36 |