పుట:సత్ప్రవర్తనము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

సత్ప్రవర్తనము.



నందు వేఱువేఱు భాగములు గలవు. ప్రేక్షకులకు సుచిత స్థానములు గూడఁ గలవు. వారా వేదికలపైఁ గూరుచుండి యా వినోదములం జూచుచుందురు. నెలకొక్కసారి పందెములు పెట్టి పొరాడుదురు, ఇరు దెఱులుగా నప్పుడుందురు. గెలిచిన వారలకు బహుమాసము లీఁబడు. అంచులకు వలయు ద్రవ్యము ధనవంతుల కడకరిగి సేక రించు బార ముపాధ్యాయు లదిగనే యుండెను. దానిని వ్వయించుభారము ద్యార్తులదిగా నుండెను. ఈసంఘము చక్కఁగాఁ బనిచేయుచుఁ ప్రేక్షకులకు సుల్లాసముఁ గల్గించుచు బాలుర కుత్సాహశక్తిని పెంపొం దించుచు నుండెను. కావున దానిఁ గావలసిన ధనము నెల్ల వారు నడిగిన తోడనే యిచ్చుచుండిరి. బాలురు ముచ్చట మీఱ నందుఁ "జృరి యుక్తప్రవర్లనము నేర్చుకొనుచుండిరి,


వ్యాయామ క్రీడలు దేహబలము నొసంగ నేర్పఱువుల బడినవని కొందఱూహింతురు. కేవల మా కార్వమున లేవని నిపుణుల మతము. ఆయాటలయందుఁ దగిలియుండుట వలన నైకమత్యము పెంపొందును. ఒకప్పు డోడుచు నొకప్పుడు గెల్చుచు నుందురుగానఁ బరస్పర విజిగీష యంతరించును, వేడుకకై యాడుచున్న వారమను భావము కలుగుటయే యద్దానికి గారణము, మయు సంఘముగాఁ జేరినఁ గాని గొప్ప కార్వ మును దేనిని సాధింపఁజాలమును సువారస్వభావము కలుగును.. అదిక లిగిన వారు సాధారణముగా నితరులయం దసూయ గల వారుగానుండరు. ఆంతీయగాక యొరులకు సాయము చేయుట. మానవుని ధరమను సద్దుణము పట్టుబడును. చిల్లరగుణము లెన్ని యేని నశించును. దేశ సేవయు రాజభ క్తియు రెండును త్తమగుణములను నిశ్చయము కలుగును. ఒరులు శ్రమం.