Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లేక మంచి భూసంబంధమునకో కలువవలెను. 'మెగ్గరు' యొక్క విద్యుద్వాహిని యొక్క కొనను (Line terminal) ప్రధాన తంత్రులలో (Main leads) నేదో నొకదానికి కలుపవలెను. ఈ పరీక్ష నొనరించునపుడు ప్రతిష్ఠాపనమునందలి స్విచ్చిల నన్నిటిని మూసి వేయవ లెను. ఫ్యూజు తీగలు వాటి వాటి స్థలములలో నుండవలెను. దీపములన్నియు వాటి వాటి స్థలములలో నుండవ లెను. ఇట్టి స్థితిలో విద్యుద్బంధనము యొక్క నిరోధము మెగోముల (Megohms) కన్న (. 50 పాయింట్ల సంఖ్య తక్కువగ నుండరాదు. కాని ప్రతిష్ఠాపనమున కంతకును నిరోధము మెగోము కన్న అధికముగ నుండరాదు. (500. 5. 28) విద్యుద్వాహకముల మధ్య విద్యుద్భంధనము యొక్క నిరోధము (Insulation resistance between condu- ctors):-- వాహకములను సరఫరాచేయు కంపెనీవారు వాహకముల నిరోధము విషయమున పట్టుదల వహింపరు. కాన ఈ పరీక్ష సాధ్యపడినచో మాత్రమే చేయవచ్చును. ఈ పరీక్షలో, బిగింపుల (Fittings) యొక్క రెండు విద్యుద్వాహకముల మధ్య విద్యుద్బంధనపు నిరోధమును కనుగొన వచ్చును. ఈ పరీక్షను కొనసాగించు నపుడు ప్రతిష్ఠాపనమునందలి ఫ్యూజు తీగలు వాటి వాటి స్థాన ములలో నుండవలెను. స్విచ్చిలు తెరచియుంచవలెను (On). దీపములను తీసి వేయవలెను (Out). (చూ.ప.24.) 55 ప. 24 విద్యుద్వాహకముల మధ్య పరీక్ష 35 విద్యుద్బంధనము యొక్క నిరోదము ఆంతర్విద్యుత్ప్రతిష్ఠ 50 పాయింట్ల సంఖ్య (Megohms) మెగోముల కంటే తక్కువగ ఉండరాదు. విద్యుద్భంధనము యొక్క అత్యల్ప (Minimum) నిరోధమును "అత్యధిక (Maximum) స్థలనపు విద్యుత్తు (Leakage current) విద్యుద్వలయములోని విద్యుత్తులో కంటె అధికముగ నుండరాదు" అను సూత్ర మును బట్టి కూడ కనుగొనవచ్చును. 5 0 0 0 ఒక ధ్రువముతోకూడిన స్విచ్చిల వద్దనుండు తంత్రుల కలయికను పరీక్షించుట:- ప్రతిష్ఠావనమునకు సాధారణ ముగా రెండు వాహకము లుండును. ఒక వాహకము భూపీడనమం దుంచబడవలెను. ఇంకొకటి పేషణము (Supply) యొక్క నిర్ణీతమయిన వోల్టేజి (Rated Voltage) వద్ద ఉంచబడవలెను. విద్యుత్ప్రవాహమును ఆపునపుడెల్ల ఎలక్ట్రిక్ ఫాన్ (Electric fan), ఇస్త్రీ పెట్టె (Electric iron), మొదలగు విద్యుత్పరికరములను నిర్జీ వముగా (అనగా విద్యుత్ జీవతంత్రినుండి విడిపడుట) చేయుట భద్రత కొరకు అవసరము. ఈ పరీక్షను చేయు నప్పుడు స్విచ్చి యొక్క ఏదేని ఒక కొనను భూమితో (ఉ నీటి గొట్టముతో) కలుపుచు, ఒక పరీక్షా దీపమునుంచి స్విచ్చిని తెరచినట్లయిన స్విచ్చి వద్ద కలియు తంత్రులు సరియైన విధానమున స్థాపించినచో దీపము వెలుగును, లేనిచో వెలుగదు. భూసంబంధి యొక్క అవిచ్ఛిన్నతను (Continuity) పరీక్షించుట:- తంత్రి చుట్టునున్న లోహపు తొడుగు పైని ఏ చోటికైనను భూమితో సంబంధమును కల్పించు విద్యుత్ ద్వారమునకును (earth electrode) మధ్య నున్న విద్యున్నిరోధమును కనుగొనుట కీ పరీక్ష చేయవలెను. తంత్రుల పైనున్న లోహపు తొడుగును, ఎమ్మిటరు (Ammeter) ను మార్పదగు విద్యున్ని రోధక ముసు (Adjustable Resistance) సుమారు ఆరు (6) వోల్టుల విద్యుద్ఘాటమును శ్రేణీవిధానమున అమర్చుట వలన పీడనము యొక్క పతనమును (Drop in the potential) కల్గొన వచ్చును. ప్రధాన స్విచ్చినుండి తంత్రుల కొట్టకొసనున్న దీపము నకుగల వోల్టేజి పతనమును కల్గొనుట నియమమును