Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్వరితముగను, సులభతరముగను ఏర్పాటు చేయ వచ్చును. అందుచే ఈ పద్ధతి విస్తృతముగా వాడుకలో నున్నది. కాని ఇట్టి ప్రతిష్ఠాపనమును తంత్రులకు సూర్య రశ్మి సోకుచోట్ల ఉపయోగించరాదు. -; ఇందు నాళ విధానము (Conduit system) వి. ఐ. ఆర్. తంత్రులు ఉక్కుతోగాని, ఇనుముతోగాని చేయబడిన గొట్టములగుండా గొనిపోబడును. ఈ గొట్ట ములు దృఢముగ నుండుటవలన, అగ్ని ప్రమాదముల వలనగాని, యాంత్రిక సంబంధమైన దెబ్బల వలనగాని (Mechanical injury) గొట్టములోనున్న తంత్రులకు (చూ.ప. 20) రక్షణ కలుగు చున్నది. అంతర్విద్యుత్ప్రతిష్ఠ చుట్లువాడి (Threads) ప్రతిష్ఠాపనములలో బిగింతురు. (చూ.ప. 21.) పరిశ్రమలలోను, వివిధ ప్రజాసంబంధకములలో ను చీలిక కాండ్యూట్లు (Split conduits) అత్యంతోపయోగ కరములుగా నుండును. తేమగానుండు స్థలములలో ను వాతావరణ విధ్వంసక శక్తులకు గురియగు చోట్లలోను ఈ చీలిక కాన్ డ్యూట్ల నుపయోగింపరాదు. రాపిడీపై నాధారపడు జారుడు బంధములను (Friction type slip fittings) కాండ్యూట్ల కొనలను కలుపుట కుపయో గింతురు. కాండ్యూట్లను గోడలపై మోపుల (Saddles) సహాయమున బిగింతురు. మోపులను గోడలలో నతుక బడిన కఱ్ఱబిళ్ళలపై బిగింతురు. తేమగానుండు స్థలములలో, ఈ O కాండ్యూట్లను తే మను రక్షించుటకై గోడకును, స్క్రూడ్ నాళము నాళమునకును మధ్యకఱ్ఱ దిమ్మలు సరియైన విరా మముతో పింతురు. పెట్టుచేయబడిన స్క్రూడ్ నాళము కాండ్యూట్లు ముందుగ ప్రతిష్ఠింతురు. పి మ్మట నాకవిధానము, పటము 20 కాన్ డ్యూట్లు ( నాళములు) రెండు రకములు: 1. సూడానాళము (Screwed conduit). 2. చీలికతో కూడిన కాస్ట్యూట్ (Solid conduit) 1. స్ట్రూడ్ నాళ విధానము :- స్క్రూ తో గూడిన కాండ్యూట్ లు మధ్యరకపు పీడనము (medium pres- sures ) గల (250–800 వోల్టులు) విద్యుద్వలయముల కుపయోగింతురు. విద్యుద్వలయములను తేమ నుండియు, ఇతర ఆఘాతములనుండియు సంరక్షించుటకు ఈ కాం డ్యూట్లను వాడుదురు. కాండ్యూట్ల కొనలను ప్రత్యేక మైన 33 చీలిక నాళము పటము 21 తంత్రులను వాటిలోనికి లాగుదురు. కావున చాల జాగరూకతతో కాం డ్యూట్లు ముందుగ ప్రతిష్ఠాపింప వలెను. మధ్య మధ్య కొన్ని పరీక్షార్థపు బిగింపుల (Inspection fittings) నుంచుట వలన నాళ విధానము ననుసరించిన ప్రతిష్ఠా పనమును సుప్రతిష్ఠితముగ చేయవచ్చును. తీగలతో పేనిన వాహకములను (Stranded conductors) కాండ్యూట్ గుండా 'లాగుదురు. తంత్రులు సులభముగ నాళము లోనికి జారుటకొఱకు ఫ్రెంచి సుద్ద (French-Chalk) నువ యోగింతురు. మంచి బంధము నేర్పరచుట (Proper bonding) వలనను, శ్రేష్ఠమైన భూసంబంధమును కల్పించుట (effi- cient earthing) వలనను, కాండ్యూట్ నంతను భూపీడ నము (earth potential) నం దుంచుదురు. బంధము నేర్పరచుట మరియు భూసంబంధమును కల్పించుట (Bonding and earthing):- విద్యుత్ప్రవా 5