Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కార్యనిర్వాహక వర్గము

1. అధ్యక్షలు : గౌ, డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి మంత్రి, రివెన్యూ - పౌర వ్యయము - భారత ప్రభుత్వము, క్రొత్తఢిల్లీ-

2. ఉపాధ్యక్షలు : డాక్టరు యం. చెన్నారెడ్డి ఎం. ఎల్. ఏ. మాజీ వ్యవసాయశాఖామాత్యులు, హైద రాబాదు,

3. శ్రీ. యస్. బి. పి. పట్టాభిరామారావు విద్యాశాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్.

4. శ్రీ. డి. సదాశివ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాల యోపాధ్యక్షులు, హైదరాబాదు.

5. కార్యదర్శి : శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం ఆంధ్రశాఖాధ్యక్షులు, ఉ. వి.

6. సంయుక్త కార్యదర్శి : డా. బేతనభట్ల విశ్వనాథం గణితశాస్త్రశాఖ, ఉ. వి.

7. సహాయ కార్యదర్శి : డా. బి. రామరాజు పిం.ఁగుశాఖ, ఉ. వి.

8. కోఠాధిపతి : డా. రావాడ సత్యనారాయణ భౌతిక శాస్త్రశాఖాధ్యక్షులు, ఉ. వి.

9. సభ్యులు శ్రీ పి. వి. జి. రాజు 10. 11. 12. >> 13. 14. 15. " 18. విజయనగరం రాజావారు. డా. వి. యస్. కృష్ణ ఉపాధ్యక్షులు, ఆంధ్ర విశ్వవిద్యాలయము, వాల్తేరు. శ్రీ జటప్రోలణ రాజావారు హైదరాబాదు. పద్మశ్రీ మోటూరి సత్యనారాయణ పార్లమెంటు సభ్యులు మద్రాసు. - శ్రీ కల్వ సూర్యనారాయణ గుప్త వర్తకులు, హైదరాబాదు. బెర్డే జగదీశ్వరయ్య గుప్త వర్తకులు, హైదరాబాదు. డా. యస్. వేంకటేశ్వరరావు ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాదు. డా. పుట్టపర్తి శ్రీనివాసాచారి డైరెక్టరు, పురావస్తుశాఖ, హైదరాబాదు.