పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వరో వరాహో వరదో వరేణ్య స్సుమహాస్వనః
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేత పింగళః||107 ||

ప్రీతాత్మా పరమాత్మాచ ప్రయతాత్మా ప్రధాన ధృత్
సర్వపార్శ్వముఖస్త్య్రుక్షో ధర్మసాధారణో వరః|| 108 ||

చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గోవృషేశ్వరః
సాధ్యర్షిర్వసు రాదిత్యో వివస్వాన్ సవితా మృతః||109||

వ్యాస స్సర్గ స్సుసంక్షేపో విస్తరః పర్యయో నరః
ఋతు స్సంవత్సరో మాసః పక్షస్సంఖ్యా సమాపనః||110 ||

కళాకాష్ఠాలవామాత్రా ముహూర్తహః క్షపాక్షణాః
విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగమాద్య స్సునిర్గమః||111||

సదసద్వ్యక్తమవ్యక్తం పితామాతా పితామహః
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్ ||112||

నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః
దేవాసుర వినిర్మాతా దేవాసుర పరాయణః||113 ||

దేవాసురగురుర్దేవో దేవాసుర నమస్కృతః
దేవాసుర మహామాత్రో దేవాసురగణాశ్రయః||114||

దేవాసుర గణాధ్యక్షో దేవాసుర గణాగ్రణీః
దేవాదిదేవో దేవర్షిర్దేవాసుర వరప్రదః||115||

దేవాసురేశ్వరో విశ్వో దేవాసుర మహేశ్వరః
సర్పదేవమయో చింత్యో దేవతాత్మాత్మ సంభవః||116||

ఉత్పత్తి విక్రమో వైద్యో విరజో నీరజో మరః
ఈడ్యో హస్తీశ్వరో వ్యాఘ్రోదేవసింహో నరర్షభః||117||

విబుధో గవర స్సూక్ష్మ స్సర్వ దేవస్తపోమయః
సుయుక్త శ్శోభనో వజ్రీ పాపానాం ప్రభవో వ్యయః||118||