Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృతీ యా శ్వా స ము 173 ధ్ర విదారంబుగ హేషలన్ సలిపేఁ గాంతారంబు భేదిల్ల' ని క్రువల నిల్చులుఁ గొండకోళ్లు గుములు గూనె విశేషార్భటికా 31 మ॥ నగవులో వెన్నెల మోము చందురునితో నాణెంపుఁ జావాలతో సొగసున్ జందురుకావి నిబ్దపు జిరా కొక్కాయతోఁ గాంతులన్ టగటిగా గూర్చు కృపాణితో నటఁబ్రతాపస్వామి శైలంబు దం డ గుడారంబులలోఁ జమూవతులఁ జూడ కాబోయె శీఘ్రమ్ముగ౯. 32 సీ॥ తల్లి పుత్రకుల నాదరమునఁ జూమన ట్లనురాగ పూర్ణుఁడై యధిపుఁ డరయ వీరులందఱు భక్తి వివశులై “మాదేవుఁ డిట మమ్ముఁ ద్రోవ నిర్దేగుదెంచె మందహాస జోత్న్సలందమై వర్షించు నీ మోము చూచి నప్లైల్లలోక సామ్రాజ్య మిడిన హస్తము సోఁక నిత్తుమే యీతని పదసేవ యింద్రభోగ" గీ॥ మనుచుఁ గన్నులఁ గని హృదయములఁ దలఁచి భూవిభుని సద్గుణంబులు పొగడుచున్న యంత సుదయ ధరాధరమందు మొలిచె వేలుఁగు గములకుఁ బలునిక్క వేఁగుఁజుక్క. మ॥ "కలనాదంబు లొనర్చేఁ బక్షితతిః చుక్కల్పిడె వజ్రంపు కో భలు; ప్రాచీదిళఁ గాంతిపూర మలమెకా; బ్రాఖాత మందానిల మ్ములు వీతెంచె" నటంచు మంజులరవమ్ముల్ మీఱఁ దౌరుష్కయో ధులకున్ దాడిరి మేలుకొల్పు లపుడెంతో రక్తివై తాళికుల్. - సూర్యోదయ ము, - . 83 34 మ॥ "కులము ద్రోచెడు ధర్మమూర్తులకు నెగ్గుల్ కల్గర దీ తురు ష్కులదారిన్ బడకుండఁ ద్రోవేద" నటంచున్ వేయి బంగారు చే తులు పైఁగప్పుడు నాదరించె ననఁబ్రాదుర్భావమున్ బొంది తొ తొలుత= సూర్యుఁడుదోఁచెఁదూర్పుమలయందు రాజపుత్రాళికిగా. 35