Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

172 ప్రతాపసింహ చరిత్ర. జ్జెలు వాతాహతీ మ్రోఁతలెత్తఁగఁ జలించె వైరిసైన్యంబు గుం డెలు బ్రీలంగ రవిధ్వజోత్తమము హార్డీమాటు సీమోపరి. సీ॥ పరిసర ఛూకుచ్చి ఖరకోటీ పైన న గ్రములైన ప్రకృతి దుర్గముల పైనఁ; గడు నెత్తుగానున్న గండశిలలపైన మధ్యనుండెడు నింబముల పైన నేటవాలగు కొండపేటులపైనఁ జెం గటనున్న గొప్ప వృక్షములపైనఁ గ్రింద మీఁదనుగల్గు సిందుగొందులలోన గుమురులై తగు నికుంజములలోన గీ॥ నెందుఁ గనుఁగొనినను నేల యీనినట్లు భీమ చాందు తోడిచ్పిన భిల్లభటులు సింహనాదంబుతోఁబోయి చేరుకొనిరి పర భయంకర శర ధనుష్పాణులగుచు. సీ॥ హైందవాంగనల నాట్యముసాఁగె రుచిరమై రాయశీలుని గుడారమ్ములందు; నమృత మూరేడుగాన మలరారె నద్దూరు రహీమాను పట కుటీరములయందు; మొగలు నపుంసకా పూర్వ నృత్యపుగోల చెలఁగా బాసన్ తాను శిబిరమందు దాక్షారసింపుఁ చాకలుసచ్చె నర్తన లాబాజుఫాను వేలములయందు; గీ॥ నవల మిగిలిన యవన నేనాధిపతుల విడుదలను బొద్దుపోకకై వెలనెమద్య పానమును ధూమపానమ్ము పచ్చి సల్ల మందు విందులు నందుపై సందడులును. 28 29 30 మ॥ యవనాశ్వంబులు హైందవాళ్వము లసంఖ్యాకంబు లొండొంటిఁ జూ చి విరోధమ్మునఁ గాలుదువ్వి రజనీ సీమంతినీ కర్ణ రం