పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మల్లికార్జన పండితారాధ్యులు 31 وی هم వ్యాప్తికై విశేష ప్రయత్నములు చేయఁజొచ్చెను, ఆరాజ్యమున నది వఱకు జైనమత వ్యాస్తి యధిక నుగ నుండెను బసవన జైనులనందరికిని బాద పెట్టుచుండెను. ఆ బాధలకు భయపడి జైనమతమున నెవ్వరును జేర లేదు సగి దా! అది వఱకు జైనమతమును స్వీకరించినవారుకూడ లింగధారణ మొనగ్చి వీర శై_వ వు తే wును గ్లైకొన నారంభించిరి. రాజ భాండాగమునందలి వవ్యమగు యధేచ్ఛమ గా జంగముల కొసంగుచు నీతడు వీశైవ మతము నభివృద్ధి చేయుచుండెను. వీరశైవ మతమునకు లింగ ధా గణవు ముఖ్యము. లదివరిలికున్న శైవమతమునకు లింగ ధారణ మావశ్యకము కాదు, బ్రా బ్కాణధర్మమును విడవకుం డగనే శైవులుగా ను0డుట కతను కలిగియుండెడిది. బసవన శైనమతమును సంస్కరించి నూతెన నియమముల నేర్పరచినాఁడు. ఆనియమములలోఁ బ్రథా న మయినవి రె డు. మొదటిది లింగధారణము వీరశైవ మతమును గైకొనిన పతివ్య_క్తియు లింగధారణ మొనర్పి తీరవలయును. రె.డవ ది వర్ణాశమాచార పరిత్యాగము. లింగధారణ మొనర్సి పీ శైవమత వును గైకొన్న వాఁడు చండాలుడైనను బ్రాహ్మణులత* సహ నాసు సహపంక్తుల కర్టrడు. కర్ణాట దేశమున ననతి కాలములో నే యిగా ముతివు విశేషను గా వ్యాప్తమయ్యెను, బసవన సహాయ్య ముండుటచే మతము పేరిట నిత్యాచారములు జరిగినను వినువారు లేక పోవుచుండిరి, బిజ్జలుఁడు శైవ జైనమతములగందు సనూనాదరము చూపువాఁడు ఆతఁడు నుఁడని కొందఱనుచున్నారు కాని, యతడు శివాలయముల కొసంగిన ధ్కములను బట్టి చూచి నచో శివవుతదేపి "శాcడనియు, వీన శైవుఁడై జైనులను హింసించు స్వభావము కలవాఁడు కాఁడనియు తేలుచున్నది శైవమతనింద యొనర్పువారిని వీరి శైవలకు ద్రోహ మొనర్చువారిని జంపి జేయుటకుఁ గూడ బసవన యంగీ కార మొసంగి యుండెను. వీరశైవ మతధర్మములలో నది యొకటిగా నా కాలమున