పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3? ఆ ం ధ) కి వి త ర 0 గి శీ బరి గణిపఁబడుచుండెను. ఇట్లుండగా బిజ్జలు డొనాఁడ వీగ శైవులును బసవనమతములోఁ జేగినవారునగు యల్లయ, మధుప i్య యనువారల కండ్లు కారణము తెలుపకుండగ నే పెరికి చె నఁట! అందు పై బసవన, కు జాల గోపము వ చ్చెను. శివద్రోహము పెరిగిపోవు నున్న యీ కళ్యాణ పురమునం దుండ నిష్టను లేనివాఁడై యనుచరులతో* గూడ నా గావు మును విడిచి వెడలిపోవుచు బిజ్జలుని శిక్షించుటకుఁ దిగిన యే ర్పాటు లను 7గావించి వుeడిపోయెను. జగదేవుఁడను బిజ్జలుని దండనాయక ఁడు బసవనచేఁ బేరితుఁడై బసవన యనుచరుల సిగువుర సాహాయ్యను గా గొని యర్ధరాత్రమునఁ R*ులో: క్షేcగి బిజ్జలుని పొడి చంపిను. బిజ్జలుని కుమారులు పగ ఁబూని బసవనా గాధ్యుని Sగాధ సంవత్స వు దాtటకుండ వధించి రని కొందఱందురు. బిజ్జలుని కుమారులు వచ్చు చున్నారని విని యొక తటాకములో బడి యాత్మహత్య 7గా విం చ గా నె నని కొండజందురు, కొంగి తాతఁడు స్వాభావికముగానే లింగ్యైను జెందె నని చెప్ప చున్నారు ఇంక ఁ గొEదఱు (š. శ. ౧.9౧ 2 ఎఱకు జీవించియుండె నందురు. "శాని యాది విశ్వసింప దగినది కాదు. బసవన జన్మస్థానము ూంూoంు రాష్ట్రమున బీజపూరు మండల వందలి మనగోలి గామ మై యుండెననియు నాగ్రామవుం:లి క్రీ. శ. ౧౧_o నాఁటి యొక శాసనవులోఁ బసవన యును సాత డ"క యూఖుర మును నిర్మించెననియు, హరితగోత్రుఁడైన మాదిరాజను నాతఁడాగ్రామ మునకుఁ బ్రభువనియు వ్రాసియున్నదనియు ప్రభు నావు మును దరువాతి వారు తండ్రి నామము గా భానించి యుందు నియు డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు పండితా రాధ్య చరితపీఠికలో వ్రాసియున్నారు. "దానిలో (అశాసనముల్లో ఆలయ నిర్మాత అయిన బసవని గురించి ఉన్న వృత్తాంతమిది:- మునిగవల్లి ఏ నూరి లో కశ్యపగోత్రాబ్ది చంద్రుఁ డయిన గోవర్ధనుఁ డుండేవాడు. ఆతని కొడకు రేవదాసు, శేవదాసుకు నలుగురుకొడుకులు, వారిలో కడపటి వాఁడు మహాప్రఖ్యాతి వహించిన