పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-2] మల్లికార్డున పండితారాధ్యులు 29 శాక్తేయులు నను భేదము లేర్పడినవి, ఇశ్లే వైష్ణవులలోను గొన్ని مساسسته ( گ యంత ర్భేదములు వచ్చినవి వీరు తమలో దావు గలహీ-ంచుచుఁ డిరితి ఈ మతవివాద వు లిండఁగా నా శ్రాలవున నీ దేక్షము న జైనబెద్ద మత ములు బయలు పెడలినవి. ఇవి బేవవుతమునకు విరుద్ధయులైనవి. జైను లున బౌద్ధులును నాస్తికులు, భగవంతుని యునికి నంగీకరింపరు. వర్ణాశ్రమా చారధ్కములనొప్ప కొనరు. సర్వజన సమానమును బోధించుచుండుటచే నీవుతము లతిసులభముగా ( బ్రజా సామాన్యమున నలువుకొన సాగినవి, పరస్పర వైషమ్యములలో నున్న శైవ వైష్ణవాది మతము లీకాలనునఁ దవు (సాబల్యమును గోల్పోలయినవి, బౌద్ధమతముల దానుండి సంక్షీ 0చుకొనవలసిన భారము శైవ వైష్ణవ వులె' వల0బుల కావశ్యక మయ్యెను, అందులకుఁ గావలసిన మహా పురుషు లప్ప డుృవి చిరి. శైవములోద్ధారణమునకై బసవనాగాధి్యుఁడును, బడితత్రయయ నుద్ళ వించిరి, ఇందులోఁ బసవన మత సంస్క_ర్త పండితులు మువ్వురును వుత వ్యాపకులు బసవన యాంధ్రభాషయందు గావ్యగచనము చేగు లేదు. అందుచే వాతని చారిత్ర మొను వేఱుగా వ్రాయుటకు నా కావశ్యకము లేక ఇపోయినది. "gగాని యాతినిచారిత్రములో సంబంధించిన గ్రంథములను రచియించిన వారిలో నాంధ్రకవులు కొందఱుండుటచే నీ బసవఁడెవ్వ రో తెలిసినఁగాని, యా కవులచరిత్రములలో నీత విని గూర్చి (వాసిన వాక్యములు సులభముగా బోధపడవు. ఆందుచే బసవని చారిత్రమును క్లుప్తముగా నిట వాయుచున్నాఁడను. ఇతనినిగూర్చి విశేషముగా దెలిసికొనఁ దలంచినవారు పాలకురికి సోమవారాధ్య కృత బసవపురాణ మును, శీనాగేశ్వరరావు గాను శీపభాకరశాస్త్ర గారును రచించిన పీఠికలలో నున్నదానిని జూడవలయును, * ,