పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16. మల్లికార్జున పండితారా ధ్య ÖJ శైవమతవ్యా ప్తికై తమ జీవితములను ధారవోసిన పండితత్రయ ములో నీతఁ డొకఁడు, తక్కినవారు శ్రీపతి పండితుఁడును వుంచనపండి తుఁడను, ఈ శైవమత మనునది వీరితోఁ గ్రా త్తగా వచ్చినది కాదు ఆర్య లీదక్షిణ దేశమునకు వచ్చినప్ప డనార్యలు శైవమశా విష్టలై యుండిరనియు, సెన్ని విధములఁ బయత్నంచినను వారావుత యును విడ నాడలేదనియు, నప్పడార్యులు శైవమతము నొక మతము గా RScλς గించి యనార్యలను దమలో గలుపుకొని నియు నొక ప్రతీతికలదు బసవనా గాధ్యుఁడు శైవమతకర్తయని కొందఱుదురు కాని యది వాస్త వము కాదు. శివుఁడు త్రిమూర్తులలో నొకఁడు, ఈ శివుని గూగ్సిన వాక్యములు వేదములందును గలవు, శైవ వైష్ణవకథలు సంస్కృతే పురా ణములలో ననేకములున్నవి. వేదవిహితధర్మయులను విడనాడకుండ శివుడే దైవమని, శివుఁడే యైశ్వ్యు ప్రదుఁడని నమ్మి ప్రత్యేక యుగ శిపునారాధించినవారు శైవులు, ఆ ప్లే విష్ణనా రాధించినవారు వైష్ణవులు ఈ మతవిశ్వాసము హెచ్చిన కొలదిని బర మతద్వేషనును బెరుగఁ జొచ్చినది. ఈ శైవులును గొలఁదిగనే యుదురు. ప్రజా సామాన్య ము శివకేశవులయందు సమాన భక్తిగలవారై యున్నారు. బహు దేవత్వమును విడచి బహ్మమొకటియే సత్యమనియు జగత్తు మిథ్యయనియు, నా బ్రహ్మమే దానని య ను కొనుట: , ప్రతిమాన వునకును విద్య క్తధర్మమనియు, బోధించు నుపనిషన్మతమును గౌరవించు వారి నేకు లున్నారు. యజ్ఞయాగాది విహితకర్మల నాచరించుచు జన్మ సాఫ్యము గావించుకొనుట ధర్మమని వాదించు కర్మవాదులును గలరు. కాలక్రమయున నీవుతము లన్నిటిలోను నంతర్భేదము లేర్పడినచి, శైవులలో, పాశుపతులు, కాలాముఖులు, కాపాలికులు, భై 5వులు