పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

96 ఆ ం ధ్ర క వి త ర ం గి జీ కావున నేవిధమునఁ జూచినను నాగణ్యకాండకర్త వంతిభాస్కర డే యాని తలంచుట సమంజసము, వుంతిభాస్క-రు డారణ్య కాండక రియై చొ* వాయాశ్వాసాంతపదను లేప్రభువున కన్వయించును? ఆతఁడా గింథ ము నెవరికిఁ గృతియిచ్పెను? అను ప్రశ్నలు రావచ్చును. మంత్రి భాస్క రుఁడు మనుమసిద్ధితండి యైన చోళ తిక్క నృసా•ున కాగ్ర థ ను నలకి తము చేసి యుండునా వి తలంపవచ్పుగు, మంతి) భాస్క-గుని కుమారుఁడైన సిద్ధయచోళతిక్కనృపాలునియొజ్ఞను త్రి గానున్నట్లు మనకి కృష్ణా అను లుక న ( బడుచున్నవి తిక)-గాజు బాల్యయన వీభాస-రుఁ డును, నాతని వడిమివయసు మొదలు తుదివతకును సిద్ధన యు మ త్రులై యుందురవి తలంచుట కి వకాశములున్నవి. ఇది సత్యమైనచో చోలితిక్క వృపాలు ని జననము శా శ. ౧౧౧ం ప్రాంతము. (వివరము కు తిక్క-ని పోవు యాజి చారిత్రమును చూడుఁడు ) కావున నీ రామాయణ రచనా కాలము , క్రీ.శ. ౧.9.9ం ప్రాంతామని నిశ్చయింపవ న్చును. ఆప్పటికి మంత్రిభాస్క-రునకు ముప్పదినలువది సంవగృగముల వయసుcడి నుండు ను, చోళతిక్కనృపాలుఁడు పండితుఁడనియుఁ గవి సాగ్విభౌముడశ యు దిక్కన తన నిర్వచనోత్తరరామాయణమున జెప్పియున్నాఁడు ఇంతే "కాదు. ఈ వును జవిభుని యాస్థానమున జక్కయ కవి తౌతంర గు పెద్దయామాత్యుఁడను గొప్ప సుకవి యుండి యనేక గ్రంథములను రచి చెనని విక మార్క-చరిత యున జక్కరు చెప్పి యున్నాడు. అట్టి వాడీగ్రంథమును గృతినందెననుట యుచితమే యగును. పైని జూపి سسه యాశ్వాసాంతపద్యములలోఁ 'ముతివిజిత్త సురాచార్యఁడు" “ప్రా # విద్యానవద్యడు" ఆను పదము లీయంశమును ధ్రువపరచుచున్నవి. ఈ విశేషణనులు మారయ సాహిణి కన్వగాయించు ననుటకంటెఁ దిః - రాజున కన్వయించుననుటయే పమంజసము, మూలఘటిక కేతనకవి తీ క-నను వర్ణించుటలో మంత్రిపదవి వంశానుగతము గా వచ్చుచును