పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

76 ఆ ం ధ క వి త ర ం గి జీ టచే గామధేనువనియు, బొట్టివాఁడైనను గూపవంతుఁ డ గుట మకరధ్వ జుఁడనియు నీతనికీ బిరుదములు వచ్పినట్టూహింపఁదగియున్నది. ఈతఁడు వేగి కళింగరాజ్య పరిపాలనమున నియుక్తుఁడు కాకముందు యువరా జుగా నున్న కాలమున భీమరథీనదీతీరమున నొక గ్రామమును వి పు ల కిచ్చినట్ల"క శాసనను కలదు. (ఇం. ఆ సం|| లా ఫుట అరx) စီဒို့၌ పుము (పస్తుత పిఠాపురము) రాజధాని గా విశాఖపట్టణము మండలము లోని సర్వసిద్ధితాలూకా యందలి తిమ్మాపుర శాసన పెయి కటియు (A.R. ౧కాంలా పుట _o ఆదియేమండలములోని చీపురుపల్లి శాసన పిటు క్ష && యు (ఇం. ఆ సంl అం. పుట 9 C; _F, ) నీ త ని వి 7గాన్పిం దు చున్న వి. చీపురుపల్లి శాసన విూతని పదునెనిమిదవ రాజ్యసంవత్సరమున ననఁగా శా, వ. xxx సంl శావణ పూర్ణమునాటి చంద్రగ్రహణ కా ల వున (హూణశకము g_3_9వ సol1 జూలయు నెల 2వ తేదీ)దిమిలసీమలోని కలవకొండ గామమును విన్దుశర్మ మాధవశ్మ యను బ్రాహ్మణులకు దాన మొసంగినట్లు చెప్పబడియున్నది. ఈ రాజు రాజ్యము చేసిన కాలము పదునెనిమిది సంవత్సగములు. ఈ దిమిలయను గ్రామము విశాఖపట్టణ మండలనున సర్వసిద్ధితాలూకాలో యోువుంచిలికిఁ గ్రోసుదూరమున నున్నది. కుబ్జవిష్ణువర్ధనుని కాలమున నాపాంతమంతయు దిమిలవిషయ మని పిలువఁబడుచున్న ట్లందువలనఁ ఔలియుచున్నది. ఇది గాక లూ తని వేeటోక్ష శాసనము గులూరు వుండలములోని బె జ్ఞ రా ల యను గ్రామమున లభి చినది. (A.R. ౧లాFF సంఖ్య ౧xర ) కుబ్జవిష్ణువర్ధ నుని రాజ్యము కళింగదేశమునందు మాత్రమే వ్యాపించెననియు, వేగి దేశము నందంతగా నెలకొన లేదనియు, వేగి దేశమున నంతకుఁ బూ ర్వము పాలకులు గానున్న విష్ణుకుండినులే కుబ్జవిష్ణోవర్ధనునకు వేంగి దేవ్లను ను స్వాధీనము గాకుండఁ జేయుచుండి "నియుఁ గొందఱు చరిత్ర కా రులభిప్రాయపడియున్నారు. కాని బెజ్జరాల శాసనము మొదలగు ధౌస నమువలన నీతని గాజ్యయు గంజాము మిండలము మొదలు నెల్లూ రు శeaకును వ్యాపించి ను గన్పట్టుచున్నది