పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

యేఁబది దాటలేదు. శేషయ్యగారి లెక్క-ప్రకారము తేలిన కవుల సంఖ్య పదమూడువందలు. గ్రంథము సాంతముగ ముద్రించిన బాదాపు గ నైదు వేల పుట లగు నట!

ముద్రించిన 250 పుటలు మాత్రమే నేను చదువఁగల్లితిని. విపుల్వము, విచక్షణ, విమర్శ—అన్ని గుణములు నున్నవి. వీరు ఉపోద్ఘాతమునఁ జెప్పినట్లు శాసనవాజ్మయపరిశోధనాది సాధనముల మూలమున లభ్యమైన యనేక విషయములు వీరి గ్రంథమునఁ జేర్పఁబడి యున్నవి.

ఆంధ్రలోకము ఇట్టి మహత్కార్యమును ఆదరాభిమానములతో బ్రోత్సహించి పోషించును గాక యని నాప్రార్ధన.

7-10-1946

పా. వెం. రాజవున్నారు మద్రాసు హైకోర్టు న్యాయమూ_ర్తి