పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు 39 యభిపాయమును వెలిబుచ్చియున్నాఁడు. బాలసరస్వతియు నప్ప కవియు స్వహస్తములలో వ్రాసికొనిన గ్రంథమ లపహోబలపండితునికు లభించి వని చెప్పట కవ కాశము లేదు. అవరో బలునకు లభించిన బాలసరస్వతి గంధపతిని అప్పకవీయ గంధప్రతికిని బాఠభేదములు గల్లినవని తలంపవలసియున్నది. ఆష్పకవి క్రీ. శ ౧_x - ఆగస్టు నెలలో నష్పకవీయమును బ్రారంభించియుండెను. దానిని బూర్తిచేయుటకు నాల్ల సంవత్స" ములు పనని యనుకొంట మేని ౧__ంలో బూ_ర్తి యయ్యెనని చెప్పవలసియున్నది. అవలో బలపండితుఁడు Ú きの2 o o పాంతమువాఁడు. కావున నష్పకవీయములోఁ నప్పక వికిఁ దరువాతఁ బaడితులు మార్పులు చేసీనా నుట కవ కాశము తక్కువగా నుండును. బాలసరస్వతికిని, నసలోబలునకును నూఱు సంవత్స: ములకుఁ బ్రెగా వ్యవధి యున్నది. ఈ కాలములోఁ బండితులు. బాలసు స్వతి గ్రంథమున మార్పులు చేసి వారనితలCచుట కవకాశ మొక్కువగాఁ గలదు. మూ ల గ్రంథములో నష్పకవియే మార్పులు గావి చి తనయప్పకవీయమును రచిం చెనని యనుటకుఁ గూడ నవగ్రాఫ్టవు లేక పో లేదు. కాని యప్ప కఃD తవ గంథమును బాలసరస్వతి గ్రంథము నాధారముగాఁ గైకొని రచింుcచితినని చెప్పి యుండుటచే నందలి సూత్రములను, ఆప్పకవి మూ ర్చినాఁడని తలంప రాదని నాయుద్ధేశము. ఆప్పకవీయమునందు, మూలసూత్రచులను గొన్నిటిని వ్రాసి, పిమ్మట నప్పక వివ్రాసిన యాంధ్రవివరణము చేర్చఁబడుచు వచ్చిన ది ఆందుచే నప్పకవీయసూత్రములు మూలగ్రంథానుసరణములని తలంచుట కవకాశమున్నది బాలసరస్వతీయమనం దట్లు లేదు. వసూత్రమున కా సూత్రమును దాని టీకయు న న్నది. వలతియు, బాలసరస్వతీయటీక లని చెప్పఁబడు వానిలో విశేష భేదములు గన్పట్టుచున్న g్చ, ఉదాహరణ మున కొకటి రెండుసంగతులను జెప్పెదను. వావిళ్ళవారు బాలసరస్వతిటీ కాసహితాcధ్ర శబ్ద చింతామణి యని యొక గ్రంథమును బ్రకటించి నారు. ఆది బాలసరస్వతి టీక కాదని చెప్పచు నాంధ్రసాహిత్య పగి షత్తు వారు విజమైన బాలసరస్వతిటీక్ష యిదియని వేలకొక గ్రంథమును