పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50] న న్ని చో డు ( డు 19.7 అను పద్యమునందు, 玄) 十 జయ = విజయసంవత్సరము చైత=చైతమాసము f ఆవదాత=శ్యుపకము జయ = జయతిధి జయ = మంగళవారము -ఆని కవి చెప్పియున్నా ఁడని యు నివి "శాసనలిఖితా కరంబులగె్యు" నని ఇట్లప్రతిహతశార్యుండును, నని వార్యవీర్యండును, నఖిలభువన భవనాధీశ్వరుండును, సకల జగద్ళ య దొనియు, నా మరణాంతాపరిత్యక్తాభి దానియు నగు తార -కాసురు నావూకరంబులు సకల దిక్తటశిలా పట్టంబుల శ_క్తిథరు ముఖ విజయ ప్రశ_స్త శాసనలిఖితా కరంబులయ్యె నంత." ఆను వచనములోఁ గవి చెప్పి యుండెననియు వ్రాసి, వెంకట కృషారెడ్డిగారు కుమారసంభవ కావ్యము వికమార్క శక ౧౧౧ం విజయ సం|| చైతన లా జయవారమునకు సరియైన (š 寄 の O2(B 3o, మార్చి 30 వ తేదీనాఁడు ముగింపఁబడియెనని తేల్చినారు. పెద చె ఆకూరు శాసనము దీనిని బలపర్పుచున్నదని వారియభిప్రాయము, నన్నెచోడవుహా కవి తన కాలమును జెప్పఁదలఁచుకొన్నచో నిన్ని పద్యములలో నింతడ"ుకతిరుగుడుగాఁ జెప్పియుండఁడనియు, గూఢము గనో, శ్లేషగనో, గ్రంథాంతముననో గ్రంథాదినో, ఒక్క-పద్యము లోనో, ఒక్క-మాటలోనో, చెప్పి యుండుననియు నాయభిప్రాయము, ఈ భాగమును నేను వ్రాయుచుండగాఁ జూచిన నామిత్రులొక రు గ్రంథాంతమందలి, క ఱనిుతసుగుణవుణి రచితౌ ద్యవుల విభూషణ గిభూషి తావయవుడు జం గను వల్లి కానుఁడు יכב గ్రమణీగమణుడు మునిశిఖామణి పేర్బికా,