పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23. విశ్వేశ్వర దేశికులు ఇతఁడు శివతత్త్వరసాయన మనునాంధగంథమును రచి యించె నని గోలుకొండకవులసంచిక వాయుటచే సీతనిచారితము నిందు వాయనలసివచ్చినది. ఈగంథము నాకులభింపలేదు. ఇతఁడు శైవమతానుయాయి యగు బాహ్మణుఁడు. కాకతీయ గణపతిదేవు నకు దీక్షనొసంగిన గురువు. ఇతఁడు గణపతిదేవుస కే కాక, చోళ మాళవకాలచుర్యరాజులకుఁ గూడ గురువగుటచే సీతనికి "రాజగురు వను బిరుదము గలదు. కొన్ని శాసనములయం దీతనిని బత్యేకము రాజగురు వనియేవాసిరి. ఇతనిని విశ్వేశ్వరశంభు డనియు, విశ్వే శ్వరశివుఁ డనియు, విశ్వేశ్వరశివాచార్య డనియుఁ గూడ శాసన ములయందు వాడుచువచ్చిరి. ఇతఁడు బసవనకుఁ దరువాతివాఁ డయ్యను బాహ్మ్యధర్మమును విడనాడ లేదు. ఇతనితండి ధర్మ శంభువు. ఉత్తర దేశమున గంగానరదానదులకు నడుమ నున్నదహ లముండలములో సద్భావశంభు వినునాతఁడు గోళగి యను శైవమఠ మునస్థాపించి, తనశిష్యుఁ డైన కలచుగిరాజు తనక"సంగిన మసాఁడు లకలగామముల నామఠమున కిచ్చివేసెను. అప్డే గణపతిదేవుని వలనను నాతని కుమార్తె యగురుదాంబవలనను దనకు సంపాప్త మైన రెండు గామములను వృత్తిగానిచ్చి యీవిశ్వేశ్వర దేశికులు దన పేర విశ్వేశ్వరగోళగి యనునొక మఠము నచ్చటనే యొకశివాలయ మును నొకసతిమును నిర్మించెను. ఈవిషయములను దెలుపు శాసన మొకటి కలదు. దానికి మల్కాపుర శాసన ముని పేరు. ఆ శాసనమునం దీవిశ్వేశ్వర దేశికుని చారితమున్నది. ఆనాటి సాంఘిక పద్ధతులను, మఠములతో సంబంధించినవిషయములును, దేశికునిగుణసంపత్తియుఁ డెలియననునుడ్డేశముతో నాశాసనానువాదమును కాకతీయసంచిక” నుండి గైకొని యిటనిచ్చుచున్నాఁడను.