పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8–7] 20 壱 3 Q 25 Ö చ. వెడమతి యై యుదారగుణ వీరగుణంబులు బీజనూతమే ర్పడినను సేగి నాటు కఱపం దగు దానగుణంబు లోభికిన్ బొడువఁగ నోడుబీతునకు బోటును నేర్పఁడఁ జెప్పచుండఁగాఁ దొడరినమంతి తానె పగతుండగు నన్ననగంధవారణా! ౧ క, సతికంటె నబల వసుమతీ సతి పతి లేకున్నఁ జెడదు సత్యము ఛాతీ పతి లేనినాఁడు సద్య చ్చ్యుతి వసుమతి కండు నన్నెచోడన కేంద్రా! نتائج ఉ, దానగుణంబ యెన్నఁగఁ బ్రథానగుణం బది మున్ను ×ಲ್ಲಿರ್ಸ గాని విశేషమై పురుషకారము నిల్వదు లోభి నాఁగఁ జ న్నేని యశంబు సత్త్వము సహిష్ణుతయకా విభవంబు విద్యయన్ మానము బీరముకా వృధయ మానిసికిం బరషకభైరవా 2ర 莒。 కూరాహు లెగసి కఱచిన వారిధియే మేర దప్పి వచ్చినఁ 23&ই তেম্প:ে గూరుండైనను పజ సo హారము గాకున్నె దశదిశాభరణాంకా ! τΟ చ. కులము కుపుతుచే, జెలిమి కూర్పమిచేఁ దనయుండు ముద్దుచే బలు కనృతంబుచే నడత పానముచే, ముని సంగమంబుచే, వలను పతిజ్ఞచే దొరవిశాదముచేఁ, దన యొప్ప లేమి చేఁ, గలిమి వుదంబుచే, మతి వికారముచేఁ, జెడు బద్దెభూపతీ. یم-F