పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-56; కు వూ ర రు ద దే ఫు డు 221 ఈశాసనములనుబట్టి రయసాహిణికి రుడు జీవుఁ డను తనయుఁ డున్నట్లు స్పష్టమగుచున్నది. కావున నయోధ్యాకాండ క_ర్త యీతఁ డేల కాకూడదు ? అను పశ్న వచ్చుచున్నది. 46 స్ట్రాస నములో రుదదేవుఁడనియే రున్నది. అయోధ్యాకాండగద్యలో గుమారరుదదేవుఁడని యున్నది. కావున వీరిరువును నొక్కరు గా ど窓) నిర్ణయింపవలయు నది STంద ఆనవచ్చును. కాని యిది లెక్కింపఁదగిన యూకేపణము కాదు. సాహిణివూరయ జీవితకాల ములో నాతఁడు కుమారరుదు దేవు డని పిలుపఁబడుచు నాతనియనం తరమున రుద జీవనింగా రని వ్యవహరింపఁబడి యుండవచ్చును (ద్వితీయపతాపరుదమహారాజు మొదట కుమారరుద దేవుఁ డని పిలువఁబడినట్లు శాసనదృష్టాంతమును పైనఁ గనుపరచితిని.) లేదా అయోధ్యాకాండగద్యలొ, వూరయకువూర కుమారరుదు దేవు” డనుటలో నొక కుమార' శబ్దమును విలేఖకుఁడు పొరపాటున నధి కముగాఁ జేర్చియుండవచ్చును. ఈశాసనసాహాయ్యమున సీరుద దేవుఁడే యయోధ్యాకాండకర్త యని నిశ్చయింప వలసియున్నది. అయితే గద్యలో సాహిణిశబ్దముగాని, తన ప్రభుత్వాధికార సూచక పదము గాని లేకుండుటయు, శాసనమునందు గద్యలోనున్నట్టుగాఁ బాండిత్యసూచకపదము లేవియు లేకుండుటయు, గద్యలో “నిశ్శంక వీర' యను బిరుదముండి, శాసనములో లేకపోవుటయు, శాసన ములోనున్న శ్రీవునహారాయ— గజసాహిణి — స్వామిదోహర గండ–ఇత్యాదిబిరుదములు గద్యలో లేకపోవుటయుఁ జూచి వీరిరు వురును భిన్నులని నిర్ణయింపవలయునని పూర్వపకము రావచ్చును. దీనిని నివారించుటకు శాసనము లేమియుఁ దోడుపడుట లేదు. ఈసంగర్భమున వునబుcక నొక వివరకు వూలోచింపవలసి యున్నది. అయోధ్యకాండ కృతికర్త రుదదేవుడు. ఆతనీ తండ్రి మారయ. కృతిభర్తమూరయ. ఆతనికి రుత జీవుఁ డను కుమారుఁడు న్నాఁడు. ఈతండ్రి కొడుకులకును, ఆతండ్రికొడుకులకును నావు