పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కు వూ ర రు ద డే వుఁ డు 219 క, భూరిభుజార్ణళలసదసి ధారాచలితప్రతాపదహనమహాదు ర్వాగశిఖాంతర నిపత ద్వీరారికుమార ! శలభవిక్రమసులభా ! వూs. వినయXుణవిశౌలూ ! విశుతాచార లోలా ! వినుతశుభ చరిత్రా ! విద్వదంభోజమి। తా ! ఘనవిజయధురీణా ! కామినీ పంచ బాణా ! క్ష నకకు ధరధీరా ! కాచవూం బాకుమారా ! ఈపద్యములవలన సీతఁడు బుద్ధయకాచమాంబల కువూళరుc డనిమాత్రమే తెలియుచున్నది. కాని యంతకం ఒ విశేషము లేమియుఁ డెలియుట లేదు. ఇతడు ద్వితీయ ప్రతాపరుదుని కాలములో, నశ్వ దళాధిపతిగా నుండినట్లు కాకతీయులచారితమును దెలుపు సోవు జీవ రాజీయమునం దున్నదని వుంతిభాస్క-రని చారితమున వాసి యుంటిని. హుళక్కి-భాస్కరమహాకవి దశగతులను గంథము నాంద్రీ కరించి యీతనికిఁ గృతియిచ్చెనని చరిత్సకారులు వాసియున్నారు. దీనినిబట్టి యీతఁడు కవిపండితపోషకుఁ డని యూహింపవచ్చును. ఈసాణి హిమారయకురుద దేవుఁ డనుళువూరుఁ డున్న సంగతి తము నాస్తవము. గుంటూరు మండల ముందలి సత్తెనపల్లి וס-335 తాలూకా కోట నెమలిపురియం దున్ననూలస్థానేశ్వరస్వామి యూల యమున నొక తాతిపలకపై శాసనమొకటి A. R. (807 of 1984–85) కలదు. అది శా. శ. ౧.933 విరోధికృతుసంవత్సర పుష్య శొు o> గురు వారమున మకి రసం కాంతినాఁడు, ఆ దేవునకుఁ గొంతభూమిని బాన మొసంగినసందర్భమున వాయcబడినది. దానకర్త వూరయ సాహిణిరుదజేవనింగారు. ఇతఁడు పతాపరుదునకు సామంతుఁ డైనట్టును, గజసాహిణి యైనట్లును, పల్లినాఁడు, గురిండాల స్థలమున నఆువదియూళ్లను నిజస్థాయిగా నేలుచున్నట్లును, నీళాసనమునఁ