పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

35 హ ళ క్కి భాస్క రు ( డు మంతిభాస్క_రుఁడు వేఱు ఇతఁడు వేఱు. భాస్కరరావూయణ క_ర్తలలో సీతఁడొకఁడు. ఈ రామాయణ రచనమునుగూర్చి మంతి) భాస్క-రుని చరితమున నిది వజకుఁ గొంతవాసి, తక్కిన విషయ ములను హుళక్కి-భాస్కరుని చారితమున వాసెదనని యచ్చట జెప్పియుంటిని, ఆ సందర్భమున నిచ్చట సీకింది నాలుగు పశ్నలు దరు0చుచున్నవి. ౧. భాస్క-గ రామాయణ రచయిత లగు హుళక్కి భాస్టర మల్లికార్జనభట్ట, కుమారరుదజేవ, అయ్యలార్యులకుఁ గల సంబం ధము లెట్టివి ? _9. భాస్కరరావూయణమున సీనల్వురు నేమే భాగములను ö-2)○-2)8 。 3. సౌహిణిమారయకును సీనలువురుకవులకు నెట్టిసంబంధము ర.' ఈగంథము నిందఱుకను లేల రచింపవలసివచ్చినది ! బ) శ్రీ. వీరేశలింగముపంతులుగా రాంధకవుల చరితమున హుళక్కి-భాస్క-రుని గూర్చి వాసిన వాక్యము లీపశ్నలకు సమాధాన ములుగా నున్నవి. వాయవాసినదాని సీకింద, వాసియందలిసత్యా సత్యముల నారయఁబయత్నించెదను. “... ... అట్టి సుపసిద్ధకవి (భాస్కరకవి) కడ మితులును శిష్యులును బలువురు ੇ కవిత్వమును నేర్చుకొనుచుండుటయుఁ దాముచేసిన గంథములను పద్యములను గురువునకుఁ జూపి దిద్దించు కొని యూతని మెప్ప పడయఁజూచుచుండుటయు వింతకాదు గదా! భాస్క-కుఁడు రావూయణరచనకుఁ బూనినప్పడ్డు "తామును RTంత భాగమును జేసి చూపెద వుని వేఁడగా మిత్రానురాగముచేతను