పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హు భ క్కి- భా స్క రు ఁ డు 191 శిష్యవాత్సల్యముచేతను వారికోరికను నిరాకరింపక యంగీకరించుట స్వాభావిక సౌజన్యము -হ্রস্থ তে" | ఈ ప్రకార ముగాc దనపుత్రునకును ఛాత్రునకును మిత్రునకును భాస్కరుఁడు కొంతకొంత భాగమిచ్చి తానొక భాగమును బుచ్చుకొని వారు చేయుచు వచ్చిన దానిని తానప్పడప్పడు చదివి సంస్కరించు ను నడుమ నడుముఁ దనపద్యము లను జేర్చుచు శ్లాఘ్యముగా నున్న దానిని తన పుస్తకములోని భాగ ము7ళా స్వీకరించుచు వచ్చియుండును. ఈ హేతువు చేతనే రామా యణమునకు మూడు కాండములు చేసిన మల్లిఖార్జనభట్టు పేరు రాక యొక కాండమునో కాండమునకనో చేసిన భాస్కరుని పేరు వచ్చెననుటకు సందేహము లేదు. తండ్రికి కుమారుని పేరు ప్రసిద్ధికి వచ్చునప్పటికంటె నెక్కు-వసంతోషము వేలబొకప్పుడు కలుగదు. అందుచేతనే తనకు వూరునివి మూఁడు కాండములు తన రావూయణ ములో నుంచుట కంగీకరించి యతఁడు కృతాస్థఁడయ్యెను. సద్గురును నకు స్వపుత్రునియందు వలెనే, సచ్ఛాత్రునియంగును నత్యంత ప్రీతి యుండును. అందుచేతనే భాస్క_రుఁడు తన ప్రియశిష్యుఁడు చ్చేన కాండమును సహితము తన పుస్తకములో నుంచుట కంగీకరించి యుండును. ఈ కునూర రుద్ర దేవుఁడు సామాన్యశిష్యుడు గాక భాస్కరమహాకవి కాశ్రయుఁ డైన సాహిణిమారయ ప్రభువునకు పుత్రుఁడయికూడ నుండెను. తన సుతుఁడు కవియగుటయు నాతని కవిత్వము తనకంకిత మొనర్పఁబడిన పుస్తకములో నుండుటయు రాజునకు సహితము పరమప్రీతికరముగానే యుండును. భౌస్క-రపఁడు మొట్టమొదటఁ దనకువూరుఁ డైన మల్లిఖార్జన భట్టునకు "ూల కాండమునుశిష్యుఁడైన కుమారరుద్ర జీవున క యోధ్యాకాండమును దెనిఁగించుట కిచ్చి తానారణ్యకాండమును బుచు|్చకొని యుండును, తానే మొదటి దైన బాలకాండమును బుచ్చుకొని యితరులకే తగు వాతి కాండముల నియ్యక తా నేల యారణ్యకాండమును బుచు|్చకో