పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

180 eo 3) в ов в оле సీరాజ్యము నితరు లాకమించుకొని యుO దురని త°ఁచుచున్నది. అందుచేతనేకాcబాలు వుంచనకవి యీతని పేరును జెప్పక యినాతని కువూరుఁ డైన పృధ్వీశ్వరుని చోడభూవ రాత్మజుఁడని మూతమే పైనుదహరించిన పద్యములో నుడివియున్నాఁడు. ఈచోడశబ్దము వెలనాఁటిచోడుఁడని వంశమును సూచించునుశముతో ని పయో గించియున్న యెడల వివాదము లేదు. కాని యది వీర రాజేంద చోడుని సూచించును బ్లేశముతోఁ జెప్పియున్న యెడల, మంచనకవి పొరబాటు పడియున్నాఁ డని చెప్పవలసియున్నది. ఈ మనువు గొంక రాజు తండి జీవితకాలములోనే చనిపోయెనని తలంచుటకుఁ గూడ నవకాశము కలదు. ఇతని కుమారుఁ డైన పృధ్వీశ్వరుని 亨ృత్యుఁడు వాయించిన యొక శాసనములోఁ (ద. హిం. శా. సం. ర సంఖ్య ౧ం 3ర) దన యేలికను “కులోత్రుంగరాజేందచోడ పృధ్వీ శ్వరుఁడని చెప్పియున్నాఁడు. ఆందు గొంక రాజు పీరెత్తలేదు. 會 ఈమనుమగొంక రాజుభార్య జయూంబిక. ఇ-పృధ్వీశ్వరుఁడు:—మనునుగొంకరాజు జయగాeంబికల నమూ రcడు పృధ్వీశ్వరుఁడు. ఈతనికడ నండూరి కొమ్మయామాత్యుని కొడుకు కేతన మంతిగా నున్నాఁడు. ఈపృధ్వీశ్వరుని యొద్దనే STజ9వి వెన్నయామాత్యుఁడు మంతిగను దండనాయకుఁడుగ నుండి కళింగదేశ నును గూడ జయించి పృథ్వీశ్వరునిచే నేలించినాఁడు. ఈ వెన్నయామాత్యుని గురించి కొఱవినిrష"రాజు వాసినపద్యముల ూతనిచరితమున ను దావూరించెదను. యీ వెన్నయామాత్యునకుఁ కళింx జేక్ష నిర్ధూమభావు, వీరఘాట్ట విభాళ, వెలనాఁటి పృధ్వ్వీ రరాజ్య సముద్ధరణయను బిరుదములున్నట్లు చెప్పబcడినది. ఇతని తండిమైన మనుమ గొంక రాజకాలములోఁ బాకనాఁడునా ఆర్వేల నాఁడును, వెలనాఁడులో జాల భౌగమును సీవెలనాఁటి Srడుల స్వాధీనమునుండి తప్పిపోయి యుండును. వేంగిదేశమయినను నుం డెనో లేదోయనుసంశయములోనున్నట్లు కన్పట్టుచున్నది.ఆయాపత్స