పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ ౧ ధ క వి త ర గి శి 179 త్యుని రెండవశాసనమువలన సీతఁజు "రెండవ గొంక రాజునకుఁ గూడ నుంతియైనట్టును, నెల్లూరు వఱకుగల ప దేశమును జయించి తన పభువుచే రాజ్యము చేయించినట్లును గూడఁ దెలియుచున్నది. పై శాసనములు శా. శ. ౧ంూ9 నాఁటి వగుటయేయింగులకుఁ దా ర్కాణము. (నె శా. సం. పుట FFF). రెండవ గొంక రాజకుమారుఁ డైన, "రెండవకులోత్తుంగ రా జనcబడి యోడి యీ వీర రాజేంద చోడుని కాలములో గూడ సీకొమ్మ నామాత్యుడే మంతిగానుండి యూ తని యాజ్ఞానుసారముగ 8ילב నాఁడిరు వదియొక్క వేయిని పరిపాలించి యుండెను. కొ_త్తచగ్గయొద్ర కటక సామంతులతో జరిగిన యుద్ధములో నీకొమ్మనామాత్యుడు చూసినపరాక మమును వర్ణించిన మంచనక విపద్యములను రెండిటిని పైన నుదాహరించియున్నాఁడను. నెల్లూరు మండలములోని దర్శి తాలూ కాయంచలి కొచ్చర్లకోటయే యీ కొత్తచర్లకోట. ఈ కొచ్చర్లకోట పాకనాఁటిలోనిది. పాకనాఁటిని బరిపాలించు దున్న కొమ్మనానూ ఁడాదుర్గరకు ణమునకై పోరాడి తనప రాక మమును జూపియు) డెను. ఈపద్యములోని కటకసా కుంతులు కళింగ జే క్షాధిపతు లయిన గజపతుల సామంతులని భవుగొలుపుచున్నది. కాని యానాఁడు కళింగ దేశీయులపాలన మంతవఆకుఁ బాఁక లేను. నడుము వేగినాఁడు వెలనాఁడు దేశములు వెలనాఁటి బోడులస్వాఫీనమందున్నవి అందు చే Xటక సామంతులనcగా కళింగరాజుల సామంతులు గారనియుఁ గళ్యా ణకటకము నేలుచుండిన పాశా ృత్యచాళక్యుల సామంతులనియుఁ జరి తకారు లభిపాయపడి యున్నారు. ఈవిషయములన్నియుఁ జర్చిం చుట కిట తావుచాలదు. ఈవీరరాజేందచోడుని శాసనములు శా.శ ౧౧ంర (ద. హిరీ. శా. సం ర) వరకు ను గనుపడుచున్నవి. >-మూఁడవగొంకరాజు:-ఇతనిని వునవుగొంక రాజందురు. ఇతడు వీర రాజేందునికువూరుఁ1ు. ఈతఁడు రాజ్యము చేసినట్లు కన్పట్టదు. ఇతని శాసనములును గనపడుట లేదు. ఈతనికాలములో