పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

174, వు o చ న క వి వీరు చోడులని పిలువఁబడుచున్నను సూర్యవంశపు కత్రియు లగు కరి కాలచోడుని మూలపురుషునిగాఁ జెప్పకొనియెడి చోళశాఖకుఁ *○ら3 エど3で5であ3。 ఈ వెలనాఁటి చోడులు వర్మ "రాజు శబ్దములచేఁ బిలువఁ బడుచున్నను కత్రియు లుకారు. చతుర్ధకులజుల ముని శాసనములలో జెప్పకొని యున్నారు. వీయ శూదులయినను బరాక్రమవంతులై జీశపరిపాలకు లయినట్లు కన్పట్టుచున్నది. వెలనాఁటి చోడులమూల పురువుఁడు మల్లవర్మ. ఇతని కువూరుఁడు ఎజ్ఞయవర్మ. ఇతని తన రచుఁడు కుడ్యవర్మ. ఇతనిపుత్రుఁడు రెండవ మల్లవర్మ. ఇతనిసుతుఁడు రెండవకుడ్యవర్మ. ఇతని తనూజుఁడు రెండవ యెజ్జయవర్మ. ఇతని కొడుకు నన్ని రాజు. ఇతని కైదుగురు పురుషసంతానము. విదు ర రాజు. గండరాజు, గొంక రాజు, మల్లయ, పాండయ, అని వారి పేర్లు. వీరితల్లి గుండాంబ. ఇందులోని గొంక రాజును ま3○oぶ&3 F"oぎでで23窓) యోదరు, ఈ వంశవృక్షమునకు మూలపురువుఁడైన మల్లవర్మ త్రిలో చన పల్లవునొద్ద సేనాధిపతిగానుండి రాజచిహ్నములతోఁగూడ వెల నాఁటి విమయము నాతనివలనఁ బడసినని యొక శాసనము నందు న్నది. (ద. హిం. శా. సం. ర సంఖ్య ౧ంూ9) ఆంధ్ర శాసనసంపు టములలో వెలనాఁటిచోడుల శాసనముల్గు పెక్కులున్నవి. ఈ శాసన ములవలన వెలనాఁడుతో సంబంధించిన చారిత్రక విషయము లనేక ములు తెలిసికొనవచ్చును. వానిని వివరముగాఁ దెలుపుట ఆంధ్రకవి తరంగిణి పని కాదు. మంచనకవితోడను గృతిపతి తోడను వారి పూర్వులతోడను సతిబంధమున్నంత వఱకు క్లుప్తముగా నిటఁ బస్తా విORటిదను. ఆఱు వేల నాఁడును, షట్సహస జీశవుని సంస్కృతమునఁ శెప్పెదరు. ఆర్వేలనాఁడను పేరెట్లు వచ్చినదో Tలియదు, పాకనాc