పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ 0 ధ) క వి త ర 0 గి శి 175 డిరువదియొక్క— వేయి గావములను గలిగియున్నదనిన క్లే ఆఱు వేల గావుములను ኧ®ጸ యున్నపదేశమున "కా 9ు వేల నాఁడని పేరు వచ్చియుండును. ఈపదేశము కృష్ణానదికి దక్షీణ దేశమునం దున్నదనియు దీనికి ధనదపురము రాజధాని యనియుఁ జెప్పెదగు. ఈ ధనదపురమే కొన్నాళ్ళు ధాన్యకటక వుని పిలువఁబడిన దనియు నిపుడు అవురావతి యని పిలువఁబడుచున్నదని యుఁ జెప్పచున్నారు. రెండవ గొంక రాజు శాస్త్రికారావు నాసన ములో షట్పహసావనీ నాథుఁడ నని చెప్పకొని యుగ్నాఁడు. ఆతని తరువాత నీ వంశీయు రాఱు వేలనాఁడును, స్వతంత్రముగాఁగాకపోయి నను సామంతులుగా నుండి మైనను బరిపాలించుచున్నట్లు తెలియ వచ్చుచున్నది. కేయూరి బాహ్పచారితమున గొంకరాజునకుధనద పురమే రాజధాసి యని చెప్పచు నాపట్టణము సీకిందిపద్యములలో వర్ణించియున్నాఁడు. సీ. పుష్పక నివహంబు భూమిపై నిలిచిన య ట్లందమైన దేవాలయములు రూప్యాచలము బహురూపంబుల నటించు రమణ శోభిల్లు సౌధముల పెల్లు అలకాధిపతి నిధులన్నియు వెలిసీట విడిసిన కియఁ బణ్యవీధికలును ధాత మేదిని మిన్నఁ దఱఁగివైచిన వూడ్కి-ఁ X నుపట్టు బహుతటాకముల సొంపు గీ. నుపవనంబులు సరసులు నొప్ప చేయుఁ జెఱకుఁదోటలు బాసంగుచేలు మెఱయ నఖిల విభవంబులకు నెల వగుచు వెలలను ధన దపురమున కెనయనc ధనదుపురము.