పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలకురికి సోమనాథకవి 115 క. అనయము బాలకురికి సో వునాథుండను బరఁగు కాcడ -ఆనుభవసారము. నవి బాల్కురి సోమనాభుఁ డనంK "వెలయు వాఁడను జతుర్వేద పారగుడ" “సుకృతాత్మ పాలకురికి సోమనాన సుకవి ప్రణీతభాసుర తరదండ” —పండితారాధ్య చరిత్రము. ఇంక ననేక గ్రంథములలో నీతడిక్లే పాలకురికి సోమనాధుఁడ నని వ్రాసికొని యున్నాఁడు. ఇన్నిగ్రంథములలో నిట్లు తాను పాలకురికి సోమనాథుఁడనని స్పష్టముగాఁ జెప్పకొనియుండఁగా నిఁక సంశయమేల కలుగవలయు నని ప్రశ్నింతురేమో ! ఇతడు వీరశైవాచారపరాయణులలో నగ్రగణ్యుఁడు. తన పూర్వవృత్తాంతమును జెప్పకొనుట కిష్టపడని వాఁడు. తన గృహనామమును గూడఁ జెప్పట కిష్టములేనివాఁడై తన నామమునకు ముందుఁ దనగ్రామనామును జేర్చి యితరులు వాడినట్లు పాలకురికి సోవున్ననని చెప్పియున్నాఁడేమో యని సంశయము కలుగు చున్నది. దీనికి తోడీతని గ్రంథముల యందెచ్చటఁ జూచినను పాల కురికి వంశమున జన్మములొందితినని సూచించెడి 6 6 كجo 22 كية “అన్వయ" ఇత్యాదిశబ్దములను బ్రయోగింపక “పాల్కు-రికి సోమనాథుఁ 22 رمنيج 6 6 డనంగ వెలసిన వాఁడ• పాలకురికి సోమనాథుం డనఁ బesగువాఁడ 66పాల్కు-రి సోమనాథుఁడనంగ వెలయు వాఁడ' అని చెప్పియున్నాఁడు. దీనినిబట్టి యీతఁడు పాలకురికి” నుండివచ్చినవాఁ డగుటచేఁ బ్రజలు పాలకురికి సోవున్నయని వాడఁజొచ్చిరనియు, దనగృహ నామమును జెప్పనిష్టము లేని వీరశైవుడగుటఁ ప్రజలనిన రీతిగనే పాలకురికి' యని యీతఁడును వ్రాసికొని యుండెనేమో ! యనియు