పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

^ 201 దామెరల వెంగళూపాలుఁడు - -ఖీ — ఇతడు పద్మనాయకకులోత్తంసుఁడు; ఇనగాల గోత్రుడు వెంకటాదికిని గురవమాంబకును బుత్తుఁడు పెంగల్గాధిపతి లబ్మెంబి క్షలకుc బౌత్రుఁడు, ఈకవి బహుభాశ్వచరిత్ర మను నై దాశ్వాసముల పద్య కావ్యమును రచింు()చి, తండికిఁ గృతియొసలిగెను. పద్మనాయకు లను వెలమవారని యీ పాంతములలో ననుచున్నారు. పద్మనాయ కులు శ్రీవిష్ణపాదోద్భవులని కవి యీ క్రింది పద్యములోఁ జెప్పి యున్నాఁడు. క, శ్రీపతిపదపద్మమున ఘృ ణాపటిమ జనించి పద్మనాయకమణి యై ధీ పాండిత్రి నేపారిన శ్రీపాదపభున కబృనృపతి జనించెన్, ఈ దామెరలవారు శూరాగగణ్యులై దండనాధులై పెక్కుయుద్ధములలో బాల్గొనినట్లు బహుభాశ్వ చరితమునందలి వనము లనుబట్టి తెలియుచున్నది. ఈ దామెరలవారు పెంకటగిరి సంస్థానా ధీశులైన వెలుగోటివాగి పూర్వలలో కన్యలనిచ్చి పుచ్చుకొని బౌంధవ్యములను నెరపినవారు, ఈకృతికర్తకు సవతియ న్నగారైన చెన్నభూపతి వెలుగోటి యాచనరపతి సోదరియైన యక్కమ్మను బరిణయమాడెను. ఈగ్రంథకర్తకుఁ మేనత్తయైన వెంకటమ్మను వెలుగోటి యాచకస్తూరిరంగనృసాలుఁడు వివాహమాడెను. వీరి కుమార్తెయే పైని జెప్పిన అక్క- వీరి కుమారులగు యూచభూప తియు సింగభూపతియుఁ గవికి మేనత్తకుమారులు, -ఈకవికిఁ బపితా మహుఁడైన ధర్మారాయఁడు వెలుగో ః తిమ్మయపభుని కుమార్తె యైన పెంగళాంబను బెండ్లియాడెను, వీరివంశవృక్షము నీకింద నిచ్చుచున్నాఁడను.