పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 ఆ ం ధ్ర కవి త ర 0 గి డి విూ ముకురంబుఁ బొవ దది మేనులఁ దేనియలందు రహకహృ త్తామసుల స్లంపరుగ దా! హరి చేరినవారి వారలు కౌ 8 ஆ. ము అలగోవర్ధన మెత్తినాడ నిని Xర్వాటోప నుం జెంకఁగా వల దీకొండొక కొండలెత్తునిను సత్త్వ స్పూర్తి న న్మూర్తిఁగాఁ బలుమాఱున్నుతియింతు నంచు నొకశంపా గాత్రి నక్షోరుహం చలము లాయఁగఁ గౌగిలించె హరివక్షః గ్రి సాపేక్షత్రక్రా ర, ఆ, ఉ. కాలధనంజయుం డదను గాంచి దినాకు నుత్స్వయాంశమం గీ లెడలించి సంధ్య యనుకృష్ణ నుగంచితగా గవి భవు శ్రీలలితాంగిఁ గైకొనుదుఁ జేరి తమః పటలీవిరోధి భూ పాలక సేనలేయు సితభల్లములంబులెఁ బర్వెఁ దారs మౌ, )( . ஆ అష్పకవి సాంబోపాఖ్యానములోనివని యీకింది రెండు పక్ష్య ములను లక్యములుగా నిచ్చియున్నాడు. కాని యాపద్యను ਹੋ ਚੌਹ੦ బోపాఖ్యానమున లేవు, అవి మోచర్ల నన్నయకవికృత సాంబోపా ఖ్యనములోని వేమో! క, మరసంహరు నాట*ప స్ఫురణమ్మనకుడా సదాశివుం డైనరణ స్థిర నిలువఁగలఁడే బౌదౌ సురునకుఁ దోడుపడవచ్చి సౌలయుట వినరే. క, చతురానన నందన! ది వ్యతపోధనవర్య! యుప్కదాగమనమునన్ గృతకృత్యుఁడ నైతిని నే నతిపావనమయ్యె నస్కదన్వయ మెర్లికా, ఈ కవి షష్ఠ్యంతములలో “ఆముక్తమాల్యదా కబరావు క్తప సవమాలికార్చితునకు" అని వాసి కృష్ణరాయరిచితాము క్షమౌల్య దను స్కరించియున్నాఁడు