పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

197 తామరపల్లి శరణమంత్రి – ప్రాణ్ణిళ - ఇతఁడు నియోగి బ్రాహ్మణుడు ఆపస్తంబసూతుఁడు భార్ల వ గోత్రుఁడు చదమంతి పుతుఁడు; సూరమంత్రికిఁ దమ్కఁడు; విస్స మంతిక గజుఁడు, ఇతఁడు సభాభిరామ వును కావ్యమును రచియించినట్టితని పుత్తు డైనతివయ శేషధములలోఁ జెప్పియున్నాఁడు. సభాభిరామమిప్ప డెచ్చటను గన్పించుట లేదు, మిగిలిన విషయములను తిమ్మయక వి చారితమునఁ జూడసాగును. ఈతనితమ్ముడైన విస్సమంతి ఆన్న దాన ముచేఁ బసిద్ధుడైన బ్లీ కింది పద్యపాదమువలనఁ దెలియుచున్నది. "తగవరియై యున్న దానంబు చేయుచు "వెల్చ మియోపెదతండి విస్సమంత్రి" అన్న దానముచే మిగుల బ్రశస్తి గాంచిన విస్సవుంతి యొు కeడు ముప్పదియి రు మంతుల సీసమూలికలో_ "పాణికోటికి నెల్ల బహుభవ్యభోజ్యాన్న సతవుల్పె విప్సపధాని అని కొనియాడఁబడియున్నాఁడు, ఆతఁ డీతఁడే యని మొదట ననుకొంటిని, గాని, విమర్శింపఁగా నిరువురు నొకరు కారని తేలినది. ముప్పదిగాయిద్దరు మంతులలోఁ బేర్కొన్నవాఁడు శ్రీనాధునిలో సము "కాలికుఁడు. ఇతనినిగూర్సియే శ్రీనాధుఁడు "స్వర్ణస్థఁడయ్యె విన్స్ట్రానమంతి మఱి హేమ పాతాన్న మెవ్వనిపంక్తిఁ గలదు" అని చెప్పియున్నాఁడు, శరణమంతికాలము పదునాలనశ శతాబ్దియందుత్తరార్ధమని తిమ్మయ చారితమవలనఁ దెలిసికొనవచ్చును. ఈతని సభాభిరామమందలి విషయములేమియో తెలియరా లేదు,