పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 ఆ O ధ్ర క్ర వి త ర 0 గ రాజ్య భారమును వహించి వసుచరిత్రను గృతినందెను వసుచరిత్ర ములో నీతనిని తిరువుల దేవరాయలనియు, జీర్ణకర్ణాటరాజ్య పున ద్దారకుండనియు, రావు రాజ భూషణకవి వంచియున్నాఁడు నసు చర్రి తకుఁ బూర్వము రచింపబడిన కావ్యాలంకా సంగహమనం దీగ లై అతిమ్మరాజును “ఎఱతిమ్మధరాజాని"యని యొక సామాన్యక్షత్రి యునిగా నారామరాజభూషణకవియే వర్ణించియున్నాడు. దీనినిబట్టి ύ-ορ బోపాఖ్యాన రచనమునాఁటికిఁ దిరుమలరాయలు కర్ణాటరాజ్యమునకు రాజు కాలేదనియు అళియరావురాజు జీవించియుండెననియు నిశ్చయవు గాఁ జెప్పవచ్చును, కావున నీరంగపరాజకవిహూణశకము ౧xర 2 సంవత్స రమునకుఁబిఎ్మటను, ౧X-ర కు పూర్వనునను సాంబోపాఖ్యానమును రచియించెననుట నిస్సంశయము. ఈత్వడీ కావ్యమును కీ.శ. ౧ు) 0 సాంతమున రచియించియుండును. -ఈతcడు తిరువుల శ్రీనివాసాచార్యని శిషు నీకిందివిధముగా జెప్ప కొనియున్నాఁడు, “ఇది శ్రీమత్తిరువుల శ్రీనివాసాచార్య కరుణాపారంపర్య ס-ס తాత్రేయగో తాపస్తO3) సూత పవిత సకలకథాసోజరావు రాజ రo Kప రాజ పణీతంబైన సాంబోపాఖ్యానము" పింగళి సూరనార్య రచితమైన కళాపూర్ణోదయ కృతిపతియగు నంద్యాల కృష్ణమరాజుకూడ శ్రీనివాసాచార్య శిష్యుఁ డయిన కళా పూర్ణోదయమునందలి యినాకింది పద్యమువలనఁ దెలియవచ్చు చున్నది. క, విశ్వతతిరుమల తాతా ర్యశేషాన్వయ సుదర్శనాచార్య తనూ జ శ్రీనివాసగురుచర శాశయణ సమార్జి తాఖిలాభ్యుక యునకున్. ఈనంద్యాల కృష్ణమరాజుకూడ నార్వీటి బుక్క రాయల వంశ వులో నివాఁడే, బుక్కరాయల వునువుఁడైన నరసింగరాజు నంద్యాల నివాసమేర్పరచుకొన్నందున నాతని వంశీయులు నఠిద్యాలవారైరి. ఈ