పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వ ప యు త్న వు (పునర్ముదణము] రచయిత:- 8% చాగంటి శేషయ్యగారు, ఇందలిరంగములను, బౌతములును నాంధ) దేశమునకు సంబం ధించినవి. కధాకల్పనము, పాతగుణపోషణము మొదలగునవి యింద జక్కఁగాఁ బదర్శింపబడినవి. ఇగి సాంఘిక నవలయైనను, నపరాధ పరి శోధకనవలా లక్షణములచే నతిమనోహరముగ నలరారుచున్నది. మంచి గ్లేజు కాగితము. చక్కని అచ్చు! థ్రాండూర్రాం (సమిష్లీ కుటుంబము) 450 పేజీలు. ?فeo 0 ----0 سا-3 نکا డెమ్మీ సైజు. ఈగంధము, వర్తకులకు, ఋణదాతలకు. వీరు వారననేల, సమిష్టికుటుంబముతో సంబంధించిన “లా "పాయంట్లను తెలిసి క్రానR'కు పతివారికిని ఉపయోగించును, జాయంటు కుటుంబమనగా నేమి ? పంచు కొనుటకర లెవరు? మూగ, కుంటి. మొదలగుదోషమున్నవారికిని, డాసీ పుతులకును వాటా వన్నదా? స్వార్జితమునకు ను సమిష్టి కుటుంబాస్తికిని గల భేదమేమి? కుటుంబ యజమాని ఆస్తినిపాడుచేయుచున్నప్పడుచేయున దేమి? సంసృష్టి వలన కలుగు ఫలితమేమి? మొదలగు 240 విషయములు గలవు. నూతిన గ్రామపంచాయితీల చట్టము (1950 సం|| నే 10 రు ఆక్టు.రు 8.0.0) 1960 సంవత్సరములో నూతనముగా వుదాసు గవర్నమెంటు వారిచే చేయబడిన గామ పంచాయతీల చట్టము ఆంతయు చక్కని తెలుగు భాషలోనికి తర్జుమాచేయబడి పతి సెక్షనుకును విపులమగు వ్యాఖ్యానము వాస్త్రియబడెను. 燃 తెలుగుదేశపు పజలకు మంచి తెలుగులో పకటింపబడిన ఈ పుస్తకమునే అన్ని పంచాయితీలు ఉపయోగించుకొనుచున్నవి. పతిగామ పంచాయతీయందును యీ పుస్తకము తప్పక వుండవలయును కొపున వెంటనే మీ కాపీకొరకు ఆర్డరు పంపించగోరుచున్నాము, హిందూధర్మ శాస్త్ర గ్రంధనిలయము కపిలేశ్వరపురం, తూ గో జిల్లా o