పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ ంధ్ర కవి తరంగి శీ రచయిత : శ్రీ చాగంటి శేషయ్యగారు, పదమూడువందల తెనుగు కవులచరిశ బి శేషముగ పరిశోధించి సులభశైలిలో వ్రాయఁబడినది. ఇరువదిమైదు సంపుటములలో పచు రింపబడుచున్నది. సుమా రారు ఏడు వేల పుటలగును. ఇంచుక తెలుఁగు చదువ నేర్చిన పతివ్యక్తి చదువవలసిన గంథము. పతిగ్రం థాలయమున నుండదగినది. లైబ్రరీ లుపయోగించుట కొఱకు మద్రాసు క్ట్సుబుక్ కమిటీ వారిచే అపూవుకాబడినది. పలువురు పండితు లీగంథావశ్యకమునుగూర్చి కొనియాడియున్నారు, మంచి తెల్లకాగి తములు, చక్క-నిఅచ్చు. "మొువ శ్రీకి 10 సంపుటములు వెలు వడినవి, వెల సంపుటము 1కి 3–0–0 11, 12 సంపుటములు ముదణమగుచున్నవి, దురేశనం దని [ఆఱవముద్రణము] 2–8–0 రచయిత:- శ్రీ చాగంటి శేషయ్యగారు. చక్కని నవల విమల సమయజ్ఞత- పభుభక్తిపరాయణత, జగ త్సింగుని ఔద్యాము, చె వ్యసాహసములు వర్ణనాతీతములు వ ద్రాసు టెక్ట్సుబుక్ కమిటీవారిచీ లైబరీలు ఉపయోగించు టకు అపూచేయబడినది. వనాల్డ్సనందిని (పునరుద)ణము! 2–4–0 రచయిత:- శ్రీ చాగంటి శేషయ్యగారు, దుశ్లేశనందనియందలి మిగిలిన కథావిశేషములన్నియు 'నవాబు నందిని' యందు చదువవలయును, రాధారాణి (పునర్ముదణము) 0–8–0 రచయిత:- శీ చాగంటి శేషయ్యగారు. 藏 నిరుపేద బాలిక “రాధారాణి"- గొప్పధనవంతుడు దేవేందనారా యణరాయ్ దైవిక సమావేశము—వీరిరువురిపణయగాధ.