పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

227 జక్కరాజు రామక ම ーー参ー ఇతఁడు ఎజ్ఞయామాత్యపుత్తుఁడు భారద్వాజ సగోత్రుఁడు; మదనగోపాల వరప్రసాదలబ్ధసా స్వతుడు ఈ కవి కామందకీయ నీతిశాస్రమును దెలుఁగున నెనిమిదా శ్వాసముల పద్య కావ్యముగా రచింుంచి తిమ్మయ వెంక టాది ప్రభువున కంకితము చేసెను. ఇది రాజనీతిని బోధించుగ్రంథము. విష్ణుగుపుఁడు చెప్పిన రాజనీతి శాస్త్రమును గావుందకుఁడు సంస్కృతమున రచియుంచి నట్లును, దానిని రాజ దేవుఁడు భూమిపై వెలయించినట్లును గవి యీక్రింది పద్యములలోఁ జెప్పియున్నాఁడు, పకవి ᏋᏯ శా. శ్రీమంత్రాడ్యుఁడు విష్ణుగుప్తుఁడు వచశ్రీయుల్లసిల్లకా ఘనం బై మించంగ నొనర్చినట్టినయశాస్తార్ధంబు కామందకుం డామోదంబున సంగ్రహించి నయ కావ్యంబై దగకా జేసె నీ భూమికా సర్వహితంబు గా ఋజువుగా భూపాలయోగ్యంబుగా, S శ్రీమంతుఁడు గుణవంతుఁడు ధీమంతుఁడు నైన రాజ దేవుఁడు వెలయన్ దావుంతు కెక్కి యాజ్ఞ `त् । భూమి స్థలి నిత్యమార్గమున నిల్పి దయన్ కృతిపతియైన వెంకటాద్రిని గవి వర్ణించినపద్యములలో నీక్రిందివి రెండు లభ్యములైనవి. క, ఈరీతి పుత్రమిత్ర శ్రీరాజితుఁ డగుచు రాజ సేవిత చరణాం

  • రుహుఁడై వేంకట ధర ణీరమణుఁడు వెలయు విజయనిలో$దయుఁడై

క, తేంకణచోళ ద్రావిడ కోంకణ భూపాలదళితస్థS°టీ పేటీ