పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2| 6 ఆ O ధ్ర కవి త ర ం గి కి సాంగ్రవత్తత్రిక్షన్ దిమ్మయ. వేంకట జనపతి శ్రీ నీతి విలసి తమతి కి ఇ". f ఈ వెంకట్రాద్రి ప్రభువు అయ్యలరాజు అయ్యలకవి భౌస్క_ర కవులు రచించిన రెట్టమతకావ్యమునకుఁగూడ గృతిభర్త ఆ కావ్యము నందు 'నభిరామ కామంద కాఖ్యసత్కా-వ్యరత్నమునకు నేరాజు నాథు డయ్యె" అని యీ వెంకటాద్రి కీర్తింపఁ బడియున్నాఁడు. కావున నీళామందకీయమునకును రెమతకావ్యమునకును గృతిభ_ర్తి యొక్కఁ డేయనుట నిశ్చయము, కృతిపతిని గూర్చి అయ్యలకవి చారిత్రమున వ్రాసియున్నాఁడను. ఈ శామందకీయము ముద్రింపఁబడలేదు. తాళపత్ర ప్రతియొకటి తంజావూరులిఖిత పుస్తక భాండాగారమునందున్నది. అందీ కామందకీయరచనా కాల విూకిందిపద్యములో గ్రంథాంతమునఁ జెప్పఁ బడినది. వు, రమణీయంబు గ శాలివాహాశకవ్వంబులో వెయ్యినే నూరును నారునై వెలయఁగాఁ బౌఢిం で忠)(A○○ そ5° ど 、3y-so దిమ్మయ వేంకటాది విభు పేరన్ వేడ్క_7గావుంద కీయము శ్రీవెంక టరామకృష్ణులు స్వభావంబొందనారూఢిగా, ఈపద్యము లక్షణయుక్తముగా లేదు. ప్రాస చెడినది- కాని యిందఁజెప్పఁబడిన కాలము సరియైనదే. ఈపద్యమునుబటి గంథర చనా కాలము శౌ, క్ష. ౧x oL ఆయినది, రెట్టమత కావ్యమునకుఁ బూ మే కామందకీయము చేయఁబడినది. ఈగ్రంథరచనా కాలము 獸 ※ cの2(crピ ప్రాంతము. కృతిపతినివాసము కర్నూలు మండలము లోని యెఱ్ఱుపాలెమగుటచే నీకవియు నాపాంతమువాఁ డని చెప్పవ చ్చును. ఇంతకం రెుఁ గవినిగూర్చి యేమియుఁ దెలియరా లేదు. సంస్కృత కామందకీయమును, మడికి సింగనక ఁ బూర్వమొకకవి యాంధీకరించియున్నట్లు కన్పట్టుచున్నది. మడికి సింగన తన సకల నీతి కథావిధానమునఁ గామందకీయములోనివని కొన్ని పద్యముల నుదాహ