పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త రి గొ ప్ప ల మల్ల న్న 191 و ہم వాఁడగుటచే నా రాయలకు నివాసమైన పట్టణమే యీతనినివాస మని చెప్పనొప్ప ను, కర్ణాట రాజులకు మొదట విజయనగరము రాజధానిగా నున్న ను, ఆళియ రావు రాయల యనంతరము విజయనగరము తురు ష్కులచే ధ్వంసము చేయబడఁగా తిరుమలరాయలు పెనుగొండను రాజ ధానిగాఁ జేసికొనియెను. ఆతనియనంతర మాతనితనయుఁ డైన శ్రీరంగరాయలు రాజధానిని చిత్తూరుమండలములోనికి మార్చుకొని యెను. ఆతనితరువాత గర్ణాటరాజ్యభారమును వహి-గాంచిన యూక్ష్చీర వెంకటపతిరాయలు, ఉత్తరార్కాడుమండలములోని రాయవెల్లూరు అనియిప్పడు పిలువఁబడుచున్న వేలూరును గాజధానిగాఁ జేసికొ నె నని అందుగుల వెంకయ్య రావు రాజీయములో. “తనకు వేలూరువరరాజధానిగాcK, వీర పెంకటపతి రాయ విభుఁడు మిగుల ధరణి బాలించె ధర్మతత్పరతఁ జెలఁగి" అని వ్రాసిన పద్యభాగమువలన దెలియుచున్నది. కావున నీకవినివాసము కొంతకాలమైనను రాయపెల్లూరని తలంపవచ్చును. పైనుదాహరించిన కందపద్యములోఁ గవి 'దత్తాత్రేయ యోగి శేఖర సేవా మోదితుఁడ"నని చెప్పకొనియున్నాఁడు, దత్తాత్రేయ యోగి నిగూర్సి పరమానం యతి కవిచారిత్రమున వ్రాసి యున్నాఁడను. ఈ యోగిపుంగవుఁడా కాలమున విశేషపఖ్యాతి నొందిశిష్యులనేకులను జేర్చి యద్వైతమతవ్యాప్తిని గావించినట్లు గన్పట్టుచున్నది. దత్తాత్రేయ యోగికాలమేదియో తెలియలేదు. ఈ కవి కాలము కృతిపతినిబట్టిసునిశ్చ యమైనది. కావున నా కాలమందే దత్తాత్రేయ యోగి యుండెనని నిశ్చయింపఁదగియున్నది, దత్తాత్రేయ యోగి యనునావుములో మఱి యొుద్ర రా "కాలవునఁ గన్పట్టలేదు.