పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప ర మూ న Q ద య తి 183 “The charitable matham of the illustrious Datta— treyaswami, who presides over the whole universe, who is a Parāmahamsa, the excellant guru. Note.- There was doubtless a matham of a guru near this stone. Paramahamsa is the title by a Hindu Sanyasi after a certain stage in his spiritual progress.” ਾਂ దీనినిబట్టి దత్తేత్రేయుఁ డనుయోగిపుంగవుఁడొకఁడు నెల్లూరు పాంతమున నొక మఠమును స్థాపించి, భక్తిజ్ఞానముల నుపదేశించుచుఁ గొందరుశిష్యులను సంపాదించి వారికిఁ గవిత్వవిద్యను నేర్పి లోకోపకా రమునకై పయత్నించిన కన్పట్టుచున్నది. ఈయోగిపుంగవుని కాల మేదియో తెలియ రాలేదు. తరిగొప్పల మల్లని కవి, యీపరమానంద యతి, మొువ బ్రగు వారు కొందఱు లౌవు దత్తాత్రేయ యోగిపుంగవుల శిష్యులనుని వ్రాసికొనియున్నారు. ఇందు తరిగొప్పల నుల్లన కవి Iš. శ. ౧){ లా--౧_౧ 3 వఱకుఁ గర్ణాటరాజ్యమును బరిపాలించిన వెంకటపతిరాయలయాష్ట్రానకవి యగుటచే దత్తా తేయ యోగపుంగ వుఁడును నాతనిశిష్యపశిష్యులును పదునాఱవ శతాబ్దియం దు త్తరార్ధ మున నున్నవారని నిశ్చయించుటకు సంశయింప నవసరముండదు. దత్తా తేయయేూగికి ధేనువుకొండ తిమ్మయార్యఁ డొక శిష్యుఁడు, ఆతిమ్మ యార్యనికుఁ జింతలలిe7గావధానులు, మువత్తిడి వల్లన కంభంపాటి నారపామాత్యుఁడు అనునారు శిష్యులు. ఇందుఁ గడపటి యిరువురును నాంధగంథకర్తలు. వీరిచారిత్రముల నిందు వేఱుగ వాయుచున్నాఁ డను ఈ చింతల లింగావధానులకు సదానందుడను నొకయవభూత శిష్యుఁడు గానుండి యొక గ్రంథమును రచియించెను. ఈదత్తా తేయ యోగిపుంగవుని శిష్యపరంపరను కంభంపాటి నారయామాత్యుని చారితమున నుదాహరణ పూర్వకముగఁ దెలిపి యున్నాఁడను, పితృపితామహాది వంశపరంపరవలె శిష్యపరంపరకు